అన్వేషించండి

MI vs PBKS Live: 19 ఓవర్లలో లక్ష్యం ఛేదించిన ముంబై, ఆరు వికెట్లతో విజయం

IPL 2021, Match 42, MI vs PBKS: ముంబై ఇండియన్స్‌ పంజాబ్ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Key Events
IPL 2021 Live Updates Mumbai Indians playing against Punjab Kings Match 42 Sheik Zayed Stadium MI vs PBKS Live: 19 ఓవర్లలో లక్ష్యం ఛేదించిన ముంబై, ఆరు వికెట్లతో విజయం
ఐపీఎల్‌లో నేడు సాయంత్రం మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.

Background

ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ రెండు జట్లకు ఇది కీలకమైన మ్యాచ్. టోర్నీలో ముందుకు వెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించాల్సిందే. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఇప్పటివరకు 27 మ్యాచ్‌లు జరగగా, 14 మ్యాచ్‌ల్లో ముంబై, 13 మ్యాచ్‌ల్లో పంజాబ్ గెలిచాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే ఆ రికార్డు సమం అవుతుంది.

ముంబై ఇండియన్స్‌కు యూఏఈలో ఇంతవరకు ఒక్క అంశం కూడా కలసిరాలేదు. అంత బలమైన బౌలింగ్ లైనప్ కాని బెంగళూరు చేతిలోనే ముంబై 111 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టు నిండా స్టార్లే ఉన్నా ఇంతవరకు ఎవరూ సరిగ్గా ఆడలేదు. కనీసం ఇద్దరు బ్యాట్స్‌మెన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేసినా.. భారీ స్కోరును చేసే సామర్థ్యం ముంబైకి ఉంది.

ఇక పంజాబ్‌ విషయానికి వస్తే.. కేఎల్ రాహుల్ మినహా ఎవరూ సరిగా ఆడటం లేదు. మయాంక్ అగర్వాల్, గేల్, పూరన్, మార్క్రమ్ ఉన్నప్పటికీ భారీ స్కోర్లు చేయడంలో ఇబ్బంది పడుతోంది. అయితే సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో విజయం సాధించారు కాబట్టి ఈ మ్యాచ్‌లో కూడా అదే జట్టు కొనసాగే అవకాశం ఉంది.

23:17 PM (IST)  •  28 Sep 2021

19 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 137-4, ఆరు వికెట్లతో ముంబై విజయం

మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో హార్దిక్ పాండ్యా చెలరేగడంతో ముంబై ఆరు వికెట్లతో విజయం సాధించింది.

కీరన్ పొలార్డ్ 15(7)
హార్దిక్ పాండ్యా 40(30)
మహ్మద్ షమీ 4-0-42-1

23:09 PM (IST)  •  28 Sep 2021

18 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 120-4, లక్ష్యం 136

అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 120-4గా ఉంది. విజయానికి 12 బంతుల్లో 16 పరుగులు కావాలి.

కీరన్ పొలార్డ్ 14(6)
హార్దిక్ పాండ్యా 24(25)
అర్ష్‌దీప్ సింగ్ 4-0-29-0

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND VS SL 2nd Test Updates:  రెండో టెస్టుకు అలాంటి పిచ్ సిద్ధం చేస్తున్న లంక‌.. ఈ మ్యాచ్ లో గెలిస్తే, సిరీస్ భార‌త వశం.. డ‌బ్ల్యూటీసీ రేసులో ముందంజ‌!
రెండో టెస్టుకు అలాంటి పిచ్ సిద్ధం చేస్తున్న లంక‌.. ఈ మ్యాచ్ లో గెలిస్తే, సిరీస్ భార‌త వశం.. డ‌బ్ల్యూటీసీ రేసులో ముందంజ‌!
England's Joe Root Sachin Record: క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Sachin Vs Kohli: సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 
సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget