By: ABP Desam | Updated at : 24 Jul 2022 11:11 AM (IST)
Edited By: Ramakrishna Paladi
భారత్ vs వెస్టిండీస్ ( Image Source : BCCI )
India vs West Indies 2nd ODI Live Streaming: తొలి వన్డేలోనే అద్దిరిపోయే కిక్కు అందించాయి భారత్, వెస్టిండీస్! 300 పైచిలుకు ఛేదనలో కరీబియన్లు దాదాపుగా విజయవంతం అయ్యారు! ఆఖర్లో సిరాజ్, సంజూ టీమ్‌ఇండియాకు గెలుపు అందించారు. దాంతో రెండో వన్డేపై ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ టైమింగ్, వేదిక, లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ వివరాలు మీకోసం.
When Does India vs West Indies 2nd ODI match Begin (Date and Time in India)?
భారత్, వెస్టిండీస్ రెండో వన్డే ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరుగుతోంది. వేదిక క్వీన్ పార్క్ ఓవల్. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. 6:30 గంటలకు టాస్ వేస్తారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
Where to Watch India vs West Indies 2nd ODI match?
భారత్, వెస్టిండీస్ సిరీస్‌ను దూరదర్శన్ స్పోర్ట్స్‌లో వీక్షించొచ్చు. ప్రైవేటు ఛానళ్లు ఈ సిరీస్‌ను ప్రసారం చేయడం లేదు.
How to Watch India vs West Indies 2nd ODI match Live Streaming Online for Free in India?
భారత్, వెస్టిండీస్ తొలి వన్డేను లైవ్ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. ఫ్యాన్‌కోడ్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది. సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు నేరుగా లైవ్ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని టెలికాం సంస్థలు సైతం స్ట్రీమింగ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. జియో టీవీలో ఉచితంగా చూడొచ్చు.
India vs West Indies Series schedule
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ జులై 22న 27న ముగుస్తుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోనే మూడు వన్డేలు జరుగుతాయి. ఆ తర్వాత జులై 29 నుంచి ఐదు టీ20ల సిరీసు మొదలవుతుంది. ఆగస్టు 7న ముగుస్తుంది. తొలి మ్యాచ్‌కు ట్రినిడాడ్‌లోని బ్రయన్ లారా స్టేడియం వేదిక. ఆ తర్వాతి రెండు మ్యాచులకు సెయింట్ కీట్స్‌లోని వార్నర్ పార్క్ ఆతిథ్యం ఇవ్వనుంది. చివరి రెండు మ్యాచులు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతాయి.
India vs West Indies 2nd ODI match Probable XI
భారత్: శిఖర్ ధావన్ (కె), రుతురాజ్ గైక్వాడ్ / ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, అవేశ్ ఖాన్ / ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్
వెస్టిండీస్: షై హోప్, బ్రాండన్ కింగ్, షామ్రా బ్రూక్స్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, రోమన్ పావెల్, జేసన్ హోల్డర్, అకేల్ హుస్సేన్, అల్జారీ జోసెఫ్, గుడాకేశ్ మోటీ, జేడెన్ సీల్స్
From last-over heroics in the 1st #WIvIND ODI courtesy @mdsirajofficial to rocking some dance moves ft @ShreyasIyer15, presenting a fun interview that oozes swag 😎😎 - by @28anand
— BCCI (@BCCI) July 23, 2022
Full interview 👇https://t.co/tau2J3GcBh #TeamIndia pic.twitter.com/4rou4918Zi
Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్ అయ్యాడని క్రికెటర్ చెంపలు వాయించిన ఐపీఎల్ ఓనర్!!
IND vs ZIM: ఓ మై గాడ్! టీమ్ఇండియాకే వార్నింగ్ ఇచ్చిన జింబాబ్వే కోచ్!
Indians In Foreign Leagues: ఎంఎస్ ధోనీకైనా ఇదే రూల్! కఠిన ఆదేశాలు ఇవ్వబోతున్న బీసీసీఐ
MS Dhoni Har Ghar Tiranga: డీపీ మార్చిన ధోనీ! ట్యాగ్ లైన్ చదివితే దేశభక్తి ఉప్పొంగుతుంది!
టీమిండియాకు పెద్ద దెబ్బ - టీ20 ప్రపంచకప్‌కు స్టార్ బౌలర్ దూరం?
Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!
Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇక ఆన్లైన్లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!