By: ABP Desam | Updated at : 14 Jan 2022 05:24 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
భారత్‌తో జరిగిన మూడో టెస్టులో దక్షిణాఫ్రికా ఏడు వికెట్లతో విజయం సాధించింది. (Image Credit: ICC)
కేప్‌టౌన్ టెస్టులో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను కూడా 2-1తో సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా గడ్డపై మొదటి టెస్టు సిరీస్ గెలవాలన్న భారత్ ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. భారత్ మొదటి టెస్టులో విజయం సాధించగా.. మిగతా రెండు టెస్టులూ దక్షిణాఫ్రికా సొంతం అయ్యాయి.
212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆడుతూ పాడుతూ మ్యాచ్ గెలిచేసింది. భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను ఏ దశలోనూ ఇబ్బంది పెట్టలేకపోయారు. బుమ్రా, షమి, శార్దూల్ ఠాకూర్‌లకు తలో వికెట్ దక్కింది. కీగన్ పీటర్సన్ (82: 113 బంతుల్లో, 10 ఫోర్లు), వాన్ డర్ డసెన్ (41 నాటౌట్: 95 బంతుల్లో, మూడు ఫోర్లు), టెంపా బవుమా (32 నాటౌట్: 58 బంతుల్లో, ఐదు ఫోర్లు), డీన్ ఎల్గర్ (30: 96 బంతుల్లో, మూడు ఫోర్లు) రాణించారు.
మొదటి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం సాధించినప్పటికీ భారత్ ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో పంత్, కోహ్లీ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ దారుణంగా విఫలం అయ్యారు. అలాగే నాలుగో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. దీంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.
South Africa win! 🔥
Bavuma and van der Dussen take them over the line!
A terrific victory for a young team – what a performance! 🙌
Watch #SAvIND live on https://t.co/CPDKNxpgZ3 (in select regions)#WTC23 | https://t.co/Wbb1FE2mW1 pic.twitter.com/uirBesoYdp— ICC (@ICC) January 14, 2022
🏆 𝐏𝐑𝐎𝐓𝐄𝐀𝐒 𝐖𝐈𝐍 𝐓𝐇𝐄 𝐒𝐄𝐑𝐈𝐄𝐒 🏆
— SuperSport 🏆 (@SuperSportTV) January 14, 2022
Temba Bavuma sends it to the square leg boundary, South Africa win the third Test by seven wickets and take the series 2-1.
India remain without a series win South Africa ❌#SAvIND pic.twitter.com/G6LlRtMy92
🚨 RESULT | 🇿🇦 #Proteas WON BY 7 WICKETS
— Cricket South Africa (@OfficialCSA) January 14, 2022
With that victory Dean Elgar's men win the #BetwayTestSeries 2-1 🔥 Thank you to team @BCCI for a great series, we look forward to many more👏 #SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/B03ElFBxTK
Also Read: IPL New Sponsor: వివో ఔట్! ఇకపై 'టాటా ఐపీఎల్'! చైనా కంపెనీకి గుడ్‌బై!!
Also Read: IPL Auction 2022 Date: క్రికెటర్లూ కాచుకోండి! ఇక డబ్బుల పండగే!! ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్ మెగా వేలం
Starc-Maxwell Ruled Out: ఆరంభానికి ముందే అపశకునం - కంగారూలకు బిగ్ షాక్ - ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం
IND vs AUS: అసలు పోరుకు ముందు ఆఖరి మోక - కళ్లన్నీ వారిమీదే!
ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసింది వీళ్లే - టాప్-5లో ఇద్దరూ మనోళ్లే
Nortje-Magala Ruled Out: తలచినదే జరిగినది! - సఫారీ జట్టుకు వరుస షాకులు
ODI World Cup 2023: నెదర్లాండ్స్ టీమ్‌కు నెట్ బౌలర్‌గా స్విగ్గీ డెలివరీ బాయ్ - పెద్ద ప్లానింగే!
ఖలిస్థాన్ వివాదం భారత్‌ని కెనడాకి దూరం చేస్తుందా? ఇన్నాళ్ల మైత్రి ఇక ముగిసినట్టేనా?
Vijayasai Reddy: బాబుకి మీలో ఒకరే వెన్నుపోటు పొడుస్తారేమో - విజయసాయిరెడ్డి ఎద్దేవా
AP News : పుంగనూరు ఘటనల్లో అందరికీ బెయిల్ - చంద్రబాబు పిటిషన్‌పై శుక్రవారం విచారణ !
వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్‌లో ఎన్నికలు, ప్రకటించిన ఎలక్షన్ కమిషన్
/body>