News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

IND vs ENG Memes: ఓరయ్యో ‘ఓరియో’ - సోషల్ మీడియాలో భారత్ ఓటమిపై ఫ్యాన్స్ ట్రోల్స్!

టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోవడం విపరీతంగా ట్రోల్ అవుతుంది.

FOLLOW US: 
Share:

టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఘోరంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఓటమిపై ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు మాజీ కెప్టెన్ ధోని చెప్పిన ఓరియో థియరీని కూడా భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు సాధించగా, ఇంగ్లండ్ 16 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదింది. ఓపెనర్లు జోస్ బట్లర్ (80 నాటౌట్: 49 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు), అలెక్స్ హేల్స్ (86 నాటౌట్: 47 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లు) మిగతా బ్యాటర్లను గ్రౌండ్‌లోకి దిగనివ్వలేదు.

Published at : 10 Nov 2022 06:48 PM (IST) Tags: T20 Worldcup 2022 IND vs ENG IND Vs ENG Trolls IND Vs ENG Semis

ఇవి కూడా చూడండి

Narendra Modi Stadium: వరల్డ్‌కప్‌ ఫైనల్ పిచ్‌ యావరేజ్ అట, భారత్‌లో పిచ్‌లకు ఐసీసీ రేటింగ్‌

నాకు ముందుకు సాగడమే తెలుసు , మిచెల్‌ జాన్సన్‌ విమర్శలపై వార్నర్‌

Sreesanth vs Gambhir: ముదురుతున్న గంభీర్‌- శ్రీశాంత్‌ వివాదం, శ్రీశాంత్‌కు లీగల్‌ నోటీసులు జారీ

T20 World Cup 2024 logo: టీ 20 ప్రపంచకప్‌ ఏర్పాట్లు షురూ, ఆకట్టుకుంటున్న లోగోలు

sreesanth vs gambhir : శ్రీశాంత్‌-గంభీర్‌ మాటల యుద్ధం, షాక్‌ అయ్యానన్న శ్రీశాంత్‌ భార్య

టాప్ స్టోరీస్

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?

Best Selling EV Brands: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు కంపెనీలు ఇవే - టాప్‌లో ఏ కంపెనీ ఉందంటే?