![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
New Year 2023 Wishes: తమ అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ తెలిపిన టీమిండియా క్రికెటర్లు
New Year 2023 Wishes: టీమిండియా క్రికెటర్లు తమ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు.
New Year 2023 Wishes: టీమిండియా క్రికెటర్లు తమ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. కొత్త ఏడాది వేడుకలను సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వినూత్నంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బ్యాట్ తో బంతిని పదే పదే కొడుతున్న వీడియోను షేర్ చేస్తూ న్యూఇయర్ విషెస్ తెలియజేశారు. ఆ పోస్టుకు నాక్.. నాక్.. అక్కడ ఎవరున్నారు? ఇది 2023. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ట్వీట్ చేశారు.
Knock knock... who’s there?
— Sachin Tendulkar (@sachin_rt) January 1, 2023
It’s 2023! 😃💫✨#HappyNewYear pic.twitter.com/aeE9p6nqRu
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు ఇన్ స్టాగ్రామ్ ద్వారా కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య న్యూఇయర్ విషెస్ తో ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరూ 2023ను గొప్పగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అలాగే సురక్షితంగా వేడుకలు చేసుకోవాలని అన్నారు.
View this post on Instagram
అలాగే మిగతా భారత ఆటగాళ్లు, మాజీలు తమ ప్రియమైన అభిమానులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ షమీ, పుజారా, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ తదితరులు తమ విషెస్ ను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
Wishing you a safe, prosperous and Happy new year ❤️. Hope everybody has a great 2023 👊🥳
— hardik pandya (@hardikpandya7) January 1, 2023
Geared up for the season! Happy 2023!
— Cheteshwar Pujara (@cheteshwar1) January 1, 2023
Wish you all a year filled with joy, success, and the best of health. Have a blessed year everyone! #HappyNewYear pic.twitter.com/ZebrAvKfp0
As the curtains close on 2022, here’s wishing you all love, good health and success for the New Year.
— Yuvraj Singh (@YUVSTRONG12) December 31, 2022
May we all dance with joy and take every moment in our stride to make it an epic year!
Lots of love ❤️ pic.twitter.com/QqqsLFylcW
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)