అన్వేషించండి

Virat Kohli, Rohit Sharma News: రోహిత్, విరాట్ లను టీమ్ నుంచి తీసేయడం ఇంపాజిబుల్.. మాజీ స్టార్ ఆల్ రౌండ‌ర్ కీల‌క  వ్యాఖ్య‌లు

ఇండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను టీమ్ నుంచి డ్రాప్ చేయడం ఎవరికీ సాధ్యం కాదని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కామెంట్ చేశాడు.

Ashwin Says Rohit And Kohli Are Undroppable: ఇండియా క్రికెట్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల స్టేచర్ పై మాజీ ఆఫ్-స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచ‌ల‌న‌ కామెంట్స్ చేశాడు. రోహిత్, విరాట్ లు ఆడుతూ ఉండాలని అనుకున్నంత కాలం వారిని టీమ్ నుంచి డ్రాప్ చేయడం ఎవరికీ సాధ్యం కాదని అశ్విన్ అన్నాడు. గత 15 ఏళ్లకు పైగా ఇండియా క్రికెట్ కు వీళ్లిద్దరూ మెయిన్ పిల్లర్స్ లా నిలిచారని చెప్పాడు. యంగ్ జనరేషన్ కి ఛాన్సులు ఇవ్వాల్సిన నీడ్ ఉన్నప్పటికీ, బ్యాటర్లకు లభించే ప్రొటెక్షన్ బౌలర్లకు దక్కదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్ 'యాష్ కీ బాత్' లో మాట్లాడిన అశ్విన్, రోహిత్, విరాట్ లకు ఉన్న అన్-ప్యారలల్డ్ ఇన్-ఫ్లూయెన్స్, ఫ్యాన్ ఆర్మీ గురించి ఓపెన్ గా మాట్లాడాడు.

స్టార్ బ్యాటర్ల అన్‌స్టాప్‌బుల్ ఫ్యాన్ బేస్.. డ్రాప్ చేస్తే స్టేడియంలలో రచ్చ
"విరాట్ లేదా రోహిత్ ఆడుతూ ఉండాలని అనుకుంటే వారిని ఎవరూ టచ్ చేయలేరు. ఎందుకంటే వారిద్దరికీ అన్-బిలీవబుల్ రికార్డులు ఉన్నాయి. రోహిత్ కు ఇంటర్నేషనల్ క్రికెట్ లో 12,000 కంటే ఎక్కువ రన్స్ ఉన్నాయి, ఇద్దరూ ఇండియాకు ఎన్నో సార్లు కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేశారు. వీళ్లు బ్యాటర్లు, పైగా వీరికి హ్యూజ్ ఫ్యాన్ ఆర్మీలు ఉన్నాయి. ఫ్యాన్స్ స్టేడియాలకు వచ్చేదే వీరి ఆట చూడటానికి. ఒకవేళ వీళ్లలో ఎవరినైనా టీమ్ నుంచి తీసేస్తే ఆ వచ్చే నాయిస్ చాలా భయంకరంగా ఉంటుంది" అని అశ్విన్ అన్నాడు.

Read Also: Rohit Sharma: రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. కొందరికి మజాగా ఉంటుందన్న హిట్ మ్యాన్!

బౌలర్ల పట్ల వివక్ష.. షమీ సిరాజ్ ల పొజిషన్ పై అశ్విన్ ఫైర్
ఇదే క్రమంలో బౌలర్లకు జరిగే అన్యాయాన్ని అశ్విన్ హైలైట్ చేశాడు. "మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్లను టీమ్ నుంచి పక్కన పెడితే ఫస్ట్ 10 మంది అడుగుతారు, ఆ తర్వాత 1,000 లేదా మాక్స్ 10,000 మంది ప్రశ్నిస్తారు. కానీ బ్యాటర్లను తీసేసినట్లు పెద్ద హంగామా జరగదు. బౌలర్లకు కూడా ఫ్యాన్స్ నుంచి అలాంటి విపరీతమైన సపోర్ట్ దొరికితే వాళ్లు కూడా అన్-డ్రాపబుల్ అవుతారు. కానీ ప్రెజెంట్ ఉన్న సిచువేషన్ లో విరాట్, రోహిత్ లను పక్కన పెట్టడం ఆల్మోస్ట్ ఇంపాజిబుల్" అని వివరించాడు.

Read Also: Most Expensive Bowler: వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన మూడో భారత బౌలర్‌ గుర్నూర్ బ్రార్.. ఫస్ట్ ఎవరు

జూన్ 2026 రికార్డులు.. బౌలర్ల ప్రెజెంట్ సిచువేషన్
సిరాజ్ జూన్ 6, 2026 లో న్యూ ఛండీగఢ్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన టెస్ట్ లో లాస్ట్ టైమ్ ఆడాడని అశ్విన్ గుర్తుచేశాడు. షమీ లాస్ట్ టైమ్ 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ పై ఆడాడు. బ్యాటర్లకు దక్కే రెస్పెక్ట్ బౌలర్లకు దక్కడం లేదని అశ్విన్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
IND vs SL Practice: లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Embed widget