అన్వేషించండి

Asia Cup: తూచ్.. ఆసియా కప్ నుంచి భారత్ వైదొలగలేదు - బీసీసీఐ క్లారిటీ

Asia Cup Cricket: ఆసియా కప్ నుంచి భారత్ వైదొలిగిందన్న వార్తలు నిజం కాదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే పాకిస్తాన్ కు షాకిచ్చే నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.

Asia Cup India:  ఈ ఏడాది భారత్ లో జరగాల్సిన ఆసియా కప్ క్రికెట్ టోర్నీ సందిగ్ధంలో పడిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ టోర్నీని బహిష్కరించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటి నిర్ణయం ఏదీ ఇంకా తీసుకోలేదని బీసీసీఐ చెబుతోంది. 

ఆసియా కప్ ఈ ఏడాది ఇండియాలో జరగాల్సి ఉంది. చాలా కాలం నుంచి భారత్, పాకిస్తాన్ లు  ముఖాముఖి పర్యటనలు చేయడం లేదు. భారత్ పాకిస్తాన్ కు పోవడం లేదు.  పాకిస్తాన్ ఆటగాళ్లు భారత్ కు రావడం లేదు. అయితే ఇటీవల చాంపియన్స్ ట్రోఫిలో తటస్థ వేదికలపై భారత్ పోటీ పడింది. ఇండియా పాక్ మ్యాచ్ కూడా తటస్థ వేదికపైనే జరిగింది. ఈ క్రమంలో ఆసియా కప్ లో ఏం జరుగుతుందా అన్న చర్చ ప్రారంభమయింది. 

ఆసియా కప్ లో పాల్గొనేందుకు పాకిస్తాన్ రావడం అసాధ్యం. అయితే అసలు ఆసియాకప్ నిర్వహణకే భారత్ సుముఖంగా లేదన్న ప్రచారం ఊపందుకుంది.  భారత్-పాకిస్తాన్ మధ్య రాజకీయ ,  సైనిక ఉద్రిక్తతల కారణంగా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఈ టోర్నమెంట్‌లో పాల్గొనకూడదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC)కు తెలియజేసినట్లు ప్రచారం ఊపందుకుంది కానీ క్లారిటీ లేదు. 

ఆసియా కప్ 2025 సెప్టెంబర్‌లో T20 ఫార్మాట్‌లో జరగాల్సి ఉంది. దీనికి భారత్ ఆతిధ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ పాక్ టీం రాదు కాబట్టి తటస్థ వేదికలో నిర్వహించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.   BCCI ఈ టోర్నమెంట్‌ను హోస్ట్ చేయడం లేదా ఆడడం ఇప్పటి పరిస్థితుల్లో మంచిది కాదని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా  పాకిస్తాన్   మినిస్టర్ , పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ ఉన్నారు.  

భారత్ ఒక వేళ ఆసియా కప్ లో ఆడకూడదని. ఆతిధ్యం ఇవ్వకూడనది  నిర్ణయం వల్ల టోర్నమెంట్ రద్దయ్యే అవకాశం ఉంది.  భారత్ లేకుండా ఆసియా కప్ ఆర్థికంగా లాభదాయకం కాదు. భారత స్పాన్సర్లు ,  బ్రాడ్‌కాస్టర్లు టోర్నమెంట్ కు ప్రధాన ఆదాయన వనరులు.  భారత్ లేకపోతే వారు వెనక్కి తగ్గుతారు. 

 అయితే, BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా  ఆసియా కప్ గురించి ఎలాంటి చర్చ లేదా నిర్ణయం జరగలేదని, ఈ వార్తలు “ఊహాజనితమైనవి” అని చెప్పారు.    BCCI అధికారికంగా ఈ నిర్ణయాన్ని ధృవీకరించలేదు, కానీ ACC సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.  భారత్ లేకుండా టోర్నమెంట్ జరగడం కష్టమని, రద్దయ్యే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
Cameron Green Fails Again: రూ. 25 కోట్ల ఆటగాడి అట్టర్ ఫ్లాప్ షో.. కేకేఆర్ కొంపముంచుతున్న కామెరూన్ గ్రీన్! 
రూ. 25 కోట్ల ఆటగాడి అట్టర్ ఫ్లాప్ షో.. కేకేఆర్ కొంపముంచుతున్న కామెరూన్ గ్రీన్! 
Who Is Prashant Veer: మరో జడేజాగా భావిస్తున్న CSK అన్‌క్యాప్డ్ కాస్ట్‌లీ ప్లేయర్! ఎవరీ ప్రశాంత్ వీర్.. బ్యాగ్రౌండ్ ఏంటీ?
మరో జడేజాగా భావిస్తున్న CSK అన్‌క్యాప్డ్ కాస్ట్‌లీ ప్లేయర్! ఎవరీ ప్రశాంత్ వీర్.. బ్యాగ్రౌండ్ ఏంటీ?
IPL 2026 RCB VS CSK Updates: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
Car Maintenance Guide: తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
Organ Transplant Green Channel: ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
Car SafetyTips in Summer : ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
Cameron Green Fails Again: రూ. 25 కోట్ల ఆటగాడి అట్టర్ ఫ్లాప్ షో.. కేకేఆర్ కొంపముంచుతున్న కామెరూన్ గ్రీన్! 
రూ. 25 కోట్ల ఆటగాడి అట్టర్ ఫ్లాప్ షో.. కేకేఆర్ కొంపముంచుతున్న కామెరూన్ గ్రీన్! 
Embed widget