Mushfiqur Rahim Retirement: టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికిన ముష్ఫికర్ రహీం
Mushfiqur Rahim Retirement: బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ముష్ఫికర్ రహీం టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మొత్తం 100 టీ20లు ఆడిన రహీం 1495 పరుగులు చేశాడు. అందులో 6 అర్థసెంచరీలు ఉన్నాయి
Mushfiqur Rahim Retirement: బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ముష్ఫికర్ రహీం టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. వన్డేలు, టెస్టులపై మరింత దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, ఇతర టోర్నీల్లో కొనసాగనున్నట్లు తెలిపాడు. మొత్తం 100 టీ20లు ఆడిన రహీం 1495 పరుగులు చేశాడు. అందులో 6 అర్థసెంచరీలు ఉన్నాయి
ఆసియా కప్ లీగ్ మ్యాచుల్లో రెండింటిలో ఓటమి పాలైన బంగ్లా జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ 2 మ్యాచుల్లో రహీం 5 పరుగులే చేసి నిరాశపరిచాడు.
I would like to announce my retirement from T20 INTERNATIONALS and focus on Test and ODI formats of the game. I will be available to play franchise leagues when the opportunity arrives. Looking forward to proudly represent my nation in the two formats-MR15
— Mushfiqur Rahim (@mushfiqur15) September 4, 2022
Mushfiqur Rahim retires from T20Is to focus on ODI and Tests
— TOI Sports (@toisports) September 4, 2022
READ: https://t.co/Lo1LasKr0D #MushfiqurRahim #AsiaCup2022 pic.twitter.com/UOBG21MCUC