IND Vs IRE Toss Update: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా - మొదటిసారి హార్దిక్‌కు కెప్టెన్సీ చాన్స్!
ఐర్లాండ్‌తో జరుగుతున్న మొదటి టీ20లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
![IND Vs IRE Toss Update: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా - మొదటిసారి హార్దిక్‌కు కెప్టెన్సీ చాన్స్! IND Vs IRE, 1st T20I: India Won the Toss Against Ireland Chose to Bowl First IND Vs IRE Toss Update: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా - మొదటిసారి హార్దిక్‌కు కెప్టెన్సీ చాన్స్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/26/8b7803444880caf39309e96815545112_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఐర్లాండ్‌తో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ మొదటిసారి టీమిండియాకు కెప్టెన్సీ వహించనున్నాడు. రిషబ్ పంత్ కూడా ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో హార్దిక్‌కు ఈ అవకాశం దక్కింది. టీమిండియా తరఫున ఉమ్రన్ మలిక్ అరంగేట్రం చేయనున్నాడు.
టీమిండియా తుదిజట్టు
రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మలిక్
ఐర్లాండ్ తుదిజట్టు
పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బాల్‌బిర్నీ (కెప్టెన్), గ్యారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్, లోర్కన్ టక్కర్ (వికెట్ కీపర్), జార్జ్ డాక్రెల్, మార్క్ అడెయిర్, ఆండీ మెక్‌బ్రెయిన్, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, కానర్ ఆల్ఫెర్ట్
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)