IND vs ENG 3rd ODI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ - మ్యాచ్‌కు దూరమైన బుమ్రా!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బుమ్రాకు గాయం కావడంతో తన స్థానంలో మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ తుదిజట్టులో ఎలాంటి మార్పూ చేయలేదు. రెండో వన్డేలో గెలిచిన ఇంగ్లండ్ సిరీస్‌ను 1-1తో సమం చేయడంతో ఈ మ్యాచ్ గెలిచిన జట్టుకు ట్రోఫీ దక్కనుంది.
ఇంగ్లండ్ తుదిజట్టు
జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), మొయిన్ అలీ, లియాం లివింగ్‌స్టోన్, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లే, బ్రైడన్ కార్స్, రీస్ టాప్లే
టీమిండియా తుదిజట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసీద్ కృష్ణ
View this post on Instagram
View this post on Instagram




















