అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs AUS, 2nd T20: ఎనిమిది ఓవర్ల మ్యాచ్ - రెండు ఓవర్ల పవర్‌ప్లే - టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా!
రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
![IND vs AUS, 2nd T20: ఎనిమిది ఓవర్ల మ్యాచ్ - రెండు ఓవర్ల పవర్‌ప్లే - టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా! IND vs AUS, 2nd T20: India Won The Toss Chose to Bowl First Against Australia IND vs AUS, 2nd T20: ఎనిమిది ఓవర్ల మ్యాచ్ - రెండు ఓవర్ల పవర్‌ప్లే - టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/23/4eeb7a2e84ff084adf21f7b942d1b4561663948626948252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కెప్టెన్ రోహిత్ శర్మతో మాట్లాడుతున్న అంపైర్లు, చిత్రంలో రాహుల్ ద్రవిడ్ (Image Credits: BCCI)
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను ఎనిమిది ఓవర్లకు కుదించారు. కేవలం రెండు ఓవర్లు మాత్రమే పవర్‌ప్లే ఉండనుంది.
ఇండియా తుదిజట్టు
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్
ఆస్ట్రేలియా తుదిజట్టు
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాన్ అబాట్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్, డేనియల్ శామ్స్, ఆడం జంపా, జోష్ హజిల్‌వుడ్
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion