అన్వేషించండి

Ind vs Aus 1st ODI Perth Pitch report: తొలి వన్డేలో భారత్, ఆస్ట్రేలియా ప్లేయింగ్-11 ఎలా ఉండొచ్చు.. పెర్త్ పిచ్ పేసర్లకు స్వర్గధామం

IND vs AUS 1st ODI Match Preview: భారత్ ఆస్ట్రేలియా తొలి వన్డే అక్టోబర్ 19న పెర్త్ లో. మ్యాచ్ వివరాలు A నుండి Z వరకు తెలుసుకోండి.

Ind vs Aus 1st ODI perth pitch report |భారత క్రికెట్ జట్టుకు ఆదివారం ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. వాస్తవానికి టీమ్ ఇండియా శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో తొలి వన్డే సిరీస్ ఆడనుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అక్టోబర్ 19న పెర్త్‌లో మొదటి వన్డే ఆడనున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 8:30 గంటలకు టాస్ వేయనుండగా, 9 గంటలకు వన్డే ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లు 26 ఏళ్ల శుభ్‌మన్ గిల్ సారథ్యంలో ఆడనున్నారు. ఆస్ట్రేలియా జట్టులోనూ రెగ్యూలర్ కెప్టెన్ పాట్ కమిన్స్ లేడు. అతని స్థానంలో మిచెల్ మార్ష్ ఆసీస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 

పెర్త్ స్టేడియం పిచ్ రిపోర్ట్ 

పెర్త్‌లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే పెర్త్‌లో ఎప్పుడూ ఫాస్ట్ బౌలర్లకు సహకారం లభిస్తుంది. ప్రస్తుత వాతావరణం కారణంగా పెర్త్ పిచ్‌లో ఫాస్ట్ బౌలర్లు మునుపటి కంటే మరింత ప్రమాదకరంగా మారవచ్చు. ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటే ఫాస్ట్ బౌలర్లకు బౌన్స్‌తో పాటు స్వింగ్ కూడా రాబట్టే ఛాన్స్ ఉంది.  

మ్యాచ్ ప్రిడిక్షన్ 

ఈ మ్యాచ్‌లో హోరాహోరీ పోరు తప్పదని క్రికెట్ నిపుణులు, మాజీలు అంచనా వేస్తున్నారు. జట్లు పరంగా చూస్తే టీమ్ ఇండియాదే కాస్త పైచేయిగా ఉంది. ఆస్ట్రేలియాకు సొంత మైదానంలో ఆడటం కలిసి రానుంది. కానీ జట్టులో చాలా మంది స్టార్ ఆటగాళ్లు లేరు. స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్ లేకపోవడంతో జట్టు మిడిల్ ఆర్డర్ చాలా బలహీనంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో పాట్ కమిన్స్, ఆడమ్ జంపా లేరు. హేజిల్ వుడ్, మిచెల్ స్టార్క్ ఉంటంతో పేసర్లు ప్రమాదకరంగా మారవచ్చు. 

ఆస్ట్రేలియా జట్టు ప్లేయింగ్ XI- ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాట్ రెన్షా, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మార్నస్ లాబుషేన్, మిచెల్ ఓవెన్, కూపర్ కోనోలీ, బెన్ డ్వార్షుయిస్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ ఎల్లిస్.

టీమ్ ఇండియా ప్లేయింగ్ XI- రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
IND VS SL 2nd Test Updates:  రెండో టెస్టుకు అలాంటి పిచ్ సిద్ధం చేస్తున్న లంక‌.. ఈ మ్యాచ్ లో గెలిస్తే, సిరీస్ భార‌త వశం.. డ‌బ్ల్యూటీసీ రేసులో ముందంజ‌!
రెండో టెస్టుకు అలాంటి పిచ్ సిద్ధం చేస్తున్న లంక‌.. ఈ మ్యాచ్ లో గెలిస్తే, సిరీస్ భార‌త వశం.. డ‌బ్ల్యూటీసీ రేసులో ముందంజ‌!
England's Joe Root Sachin Record: క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
Sachin Vs Kohli: సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 
సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget