అన్వేషించండి
ODI World Cup 2023 Afghanistan have won the toss and have opted to bat

india-vs-afghan
Source : Twitter
ODI World Cup 2023, IND Vs AFG:
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో నేడు భారత్, అఫ్గానిస్థాన్ తలపడుతున్నాయి. అరుణ్‌జైట్లీ మైదానం వేదికగా పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్ టాస్ వేశారు. టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ సారథి షామిది మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)ఇంకా చదవండి
Advertisement




















