అన్వేషించండి

Asia Cup 2023 Live Streaming: ఆసియాకప్‌ లైవ్‌ స్ట్రీమింగ్ ఎందులో ఉచితం! భారత్‌ x పాక్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే?

Asia Cup 2023: ఆసియా క్రికెటింగ్‌ దేశాలు మరో అద్భుతమైన టోర్నీకి సన్నద్ధమయ్యాయి. బుధవారమే ఆసియాకప్‌ -2023 మొదలవుతోంది.

Asia Cup 2023: 

ఆసియా క్రికెటింగ్‌ దేశాలు మరో అద్భుతమైన టోర్నీకి సన్నద్ధమయ్యాయి. బుధవారమే ఆసియాకప్‌ -2023 మొదలవుతోంది. తొలి మ్యాచులో ఆతిథ్య పాకిస్థాన్‌, పసికూన నేపాల్‌ తలపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్న భారత్‌, పాకిస్థాన్‌ పోరు శనివారం జరుగుతుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు టోర్నీ జరుగుతుంది. తొలుత లీగ్‌ మ్యాచులు జరుగుతాయి. సెప్టెంబర్‌ 6 నుంచి సూపర్‌ ఫోర్‌ దశ మొదలవుతుంది. టోర్నీ లైవ్‌ స్ట్రీమింగ్‌, జట్లు, వేళల వివరాలు మీకోసం.  

Asia cup 2023 టోర్నీ ఎప్పుడు మొదలవుతుంది?

Asia cup 2023 టోర్నీ ఆగస్టు 30 నుంచి మొదలవుతుంది.

Asia cup 2023 టోర్నీ మ్యాచులు ఎక్కడ జరుగుతున్నాయి?

Asia cup 2023 టోర్నీ మ్యాచులు పాకిస్థాన్‌, శ్రీలంకలో జరుగుతున్నాయి.

Asia cup 2023 టోర్నీ లైవ్‌ స్ట్రీమింగ్‌, టెలికాస్టింగ్‌ ఎందులో?

Asia cup 2023 టోర్నీ ప్రసార హక్కులను స్టార్‌ ఇండియా కైవసం చేసుకుంది. లైవ్‌ స్ట్రీమింగ్‌ హాట్‌స్టార్‌, లైవ్‌ టెలికాస్ట్‌ స్టార్‌స్పోర్ట్స్‌ చానళ్లలో వస్తుంది.

Asia cup 2023 టోర్నీ మ్యాచుల టైమింగ్‌ ఏంటి?

Asia cup 2023 టోర్నీ మ్యాచులు డే/నైట్‌ ఫార్మాట్లో జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచులు మొదలవుతాయి. 

Asia cup 2023కి భారత జట్టు

భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమి, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ప్రసిద్ధ్‌ కృష్ణ - రిజర్వు ఆటగాడు: సంజూ శాంసన్‌

Asia cup 2023కి పాకిస్థాన్‌ జట్టు

బాబర్‌ ఆజామ్ (కెప్టెన్‌), అబ్దుల్లా షఫిక్‌, ఫకర్‌ జమాన్‌, ఇమామ్‌ ఉల్‌ హఖ్‌, తయ్యబ్‌ తాహిర్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, షాదాబ్ ఖాన్‌, మహ్మద్‌ నవాజ్‌, అఘా సల్మాన్‌, ఫహీమ్‌ అష్రఫ్‌, మహ్మద్‌ వాసిమ్‌ జూనియర్‌, మహ్మద్ హ్యారిస్‌, హమ్మద్‌ రిజ్వాన్‌, హ్యారిస్‌ రౌఫ్‌, నసీమ్‌ షా, షాహిన్ అఫ్రీది, ఉసామా మిర్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Sankranthiki vasthunnam: వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'లో రమణ గోగుల పాట - 18 ఏళ్ళ తర్వాత హిట్ కాంబో రిపీట్
వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'లో రమణ గోగుల పాట - 18 ఏళ్ళ తర్వాత హిట్ కాంబో రిపీట్
Viral News: బిల్డింగ్ కూల్చాలంటూ నోటీసులు, ఆ ఓనర్ ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
బిల్డింగ్ కూల్చాలంటూ నోటీసులు, ఆ ఓనర్ ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Sankranthiki vasthunnam: వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'లో రమణ గోగుల పాట - 18 ఏళ్ళ తర్వాత హిట్ కాంబో రిపీట్
వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'లో రమణ గోగుల పాట - 18 ఏళ్ళ తర్వాత హిట్ కాంబో రిపీట్
Viral News: బిల్డింగ్ కూల్చాలంటూ నోటీసులు, ఆ ఓనర్ ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
బిల్డింగ్ కూల్చాలంటూ నోటీసులు, ఆ ఓనర్ ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Sri Reddy News: ఏపీలో నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు- వైసీపీ హయాంలో చేసిన పోస్టులు, కామెంట్లతో చిక్కులు!
ఏపీలో నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు- వైసీపీ హయాంలో చేసిన పోస్టులు, కామెంట్లతో చిక్కులు!
Maruti Brezza vs Tata Nexon: మారుతి బ్రెజ్జా వర్సెస్ టాటా నెక్సాన్ - రూ.10 లక్షల్లోపు ఏది బెస్ట్ కారు?
మారుతి బ్రెజ్జా వర్సెస్ టాటా నెక్సాన్ - రూ.10 లక్షల్లోపు ఏది బెస్ట్ కారు?
Jagan: సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
Embed widget