Zodiac Signs May: మీ రాశి ప్రకారం 'మే' నెలలో మీకు శుభాన్ని, అశుభాన్ని ఇచ్చే తేదీలివే
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే నెలలో మేషం నుంచి మీనం రాశుల వరకూ ఏఏ తేదీలు శుభప్రదంగా ఉంటాయో, ఏఏ తేదీలు అశుభాలుగా ఉంటాయో కింద తెలుసుకోండి.
మేషం (Aries)
అనుకూల తేదీలు - 1,4,5,12,14,15,20,22,23,28
ప్రతికూల తేదీలు - 2,7,9,16,17,25,26,31
వృషభం(Taurus)
అనుకూల తేదీలు - 2,3,7,8,12,14,16,17,24,25,26,30,31
ప్రతికూల తేదీలు – 1,4,5,9,13,18,19,27,28
మిథునం (Gemini)
అనుకూల తేదీలు – 1,4,5,9,10,16,19,25,26,28
ప్రతికూల తేదీలు – 2,3,12,13,17,20,21,30,31
Also Read: హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలి, పఠిస్తే కష్టాలెందుకు తీరుతాయి
కర్కాటకం (Cancer)
అనుకూల తేదీలు – 1,3,7,8,12,13,19,20,28,29,31
ప్రతికూల తేదీలు – 4,5,9,14,15,23,24
సింహం (Leo)
అనుకూల తేదీలు – 3,4,9,10,14,15,20,21,24,29,31
ప్రతికూల తేదీలు – 7,8,12,16,17,25,26
కన్య (Virgo)
అనుకూల తేదీలు – 4,5,8,12,13,16,17,24,26
ప్రతికూల తేదీలు– 1,5,9,10,15,18,19,27,28
తుల (Libra)
అనుకూల తేదీలు– 1,7,9,10,15,18,19,26,28
ప్రతికూల తేదీలు – 2,3,5,12,13,17,20,21,23,30
Also Read: పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయ్ అంటారు కదా, ఆ పాతకాలు ఏంటో తెలుసా
వృశ్చికం (Scorpio)
అనుకూల తేదీలు– 2,3,10,11,12,16,17,21,22,30
ప్రతికూల తేదీలు– 4,5,7,14,15,18,22,27
ధనస్సు (Sagittarius)
అనుకూల తేదీలు– 2,4,5,12,13,14,18,19,22,24,30
ప్రతికూల తేదీలు – 2,7,8,16,17,25,28
మకరం (Capricorn)
అనుకూల తేదీలు– 4,6,8,14,16,17,20,21,24,26
ప్రతికూల తేదీలు– 2,5,9,10,18,19,23,27,28
కుంభం (Aquarius)
అనుకూల తేదీలు – 1,6,8,9,10,16,18,19,23,24,27,28
ప్రతికూల తేదీలు– 2,5,12,13,20,21,22,29,30
మీనం (Pisces)
అనుకూల తేదీలు– 2,3,10,12,13,19,20,21,25,26,30,31
ప్రతికూల తేదీలు – 1,5,7,14,15,17,22,23,27
Also Read:అనారోగ్యం, శనిబాధలు తొలగిపోవాలంటే మంగళవారం ఇలా చేయండి
ప్రతికూల గ్రహాల ప్రభావం తగ్గాలంటే నిత్యం ఈ నవగ్రహ స్తోత్రం పఠించాలి
నవగ్రహ స్తోత్రం
జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహద్యుతిమ్ |
తమోఽరిం సర్వపాపఘ్నం ప్రణతోఽస్మి దివాకరమ్ ||
దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవసంభవమ్ |
నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణమ్ ||
ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభమ్ |
కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహమ్ ||
ప్రియంగుకలికాశ్యామం రూపేణాప్రతిమం బుధమ్ |
సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ||
దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభమ్ |
బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ||
హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుమ్ |
సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ||
నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ |
ఛాయామార్తండసంభూతం తం నమామి శనైశ్చరమ్ ||
అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్యవిమర్దనమ్ |
సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ||
పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకమ్ |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ||
ఇతి వ్యాసముఖోద్గీతం యః పఠేత్సుసమాహితః |
దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతిర్భవిష్యతి ||
నరనారీనృపాణాం చ భవేద్దుఃస్వప్ననాశనమ్ |
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనమ్ ||
గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్నిసముద్భవాః |
తాః సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః ||