అన్వేషించండి

ఇంట్లో పనిచేయని గడియారాలున్నాయా? ఆ దిక్కులో చెత్తను పెడుతున్నారా? జాగ్రత్త!

ఆఫీసులు, ఇండ్ల నిర్మాణం సమయంలో ఈ విషయాల మీద తప్పకుండా శ్రద్ధ పెట్టాలి. పంచభూతాల నుంచి వచ్చే ఎనర్జీ ని సరిగ్గా గ్రహించి మంచి ఫలితాలు అందించే కొన్ని వాస్తు టిప్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు మీద భూమి నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నటిక్ బలం ప్రభావం మాత్రమే కాదు.. ఇతర గ్రహాల నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావం కూడా తప్పకుండా ఉంటుంది. అందుకే వాస్తు, జ్యోతిషం రెండు ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. జ్యోతిష్యం అంటే తారలు, గ్రహాలు ఇతర దైవిక అంశాల ప్రభావం మానవ జీవితం మీద ఏవిధంగా ఉంటుందో తెలిపే శాస్త్రం. వాస్తు అంటే నివసించే లేదా పని చేసే ప్రదేశం ప్రభావం మీ రాశి, నక్షత్రం ఇతర జ్యోతిష్య అంశాల ప్రకారం మీ మీద ఎలా ఉంటుందో తెలియజేసే శాస్త్రం. ఈ సనాతన శాస్త్రాలు జీవితాన్ని సుగమం చేసి ప్రశాంతంగా గడిపేందుకు ఉపయోగపడతాయి. ఈ సూత్రాలు కేవలం నమ్మకాలు కావనేది వాస్తు, జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అభిప్రాయం. చిన్న చిన్న జాగ్రత్తల వల్ల బతుకు సుగమం అవుతున్నపుడు వీటిని పాటించడంలో నష్టం లేదు. అందుకే ఆఫీసులు, ఇండ్ల నిర్మాణం సమయంలో ఈ విషయాల మీద తప్పకుండా శ్రద్ధ పెట్టాలి. పంచభూతాల నుంచి వచ్చే ఎనర్జీ ని సరిగ్గా గ్రహించి మంచి ఫలితాలు అందించే కొన్ని వాస్తు టిప్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

  1. తూర్పు వైపు ఉండే కిటికి నుంచి ఎండ ఎక్కువగా ఇంట్లోకి ప్రసరించే విధంగా ఉండాలి. ఇలా ఉన్నపుడు ఇంట్లోకి ఐశ్వర్యం ప్రవేశిస్తుంది. ఎందుకంటే సూర్యుడు ఆత్మకారకుడు సింహ రాశికి అధిపతి.
  2. ఈశాన్యం కేతు దిశ. ఈ దిక్కున గుమ్మనికి పక్కగా మెట్లు ఉండకూడదు. ఇలా ఉండడం దురదృష్టాన్ని ఆహ్వానిస్తుంది.
  3. ఈశాన్యం బృహస్పతి స్థానం కనుక దిక్కున పూజ గది ఉండడం మంచిది.
  4. ఉత్తరం, తూర్పు రెండు కూడా మెయిన్ ఎంట్రెన్స్ కు అనువైనవి. కానీ డోర్ పక్కన చెప్పుల రాక్ ఉండడం మంచిది కాదు. ఇది నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది.
  5. మూడు కంటే ఎక్కువ ఎంట్రెన్స్ డోర్స్ ఉండడం అన్ లక్కీ. ఇది సమస్యలకు ఆహ్వానం పలకడమే.
  6. ఇంట్లో నదులు, సముద్రాలు, పువ్వుల తోటలు, మొక్కల పేయింటింగ్స్ ఉంటే అవి గుడ్ లక్ ని ఆహ్వానిస్తాయి.
  7. ఆగ్నేయం అగ్ని కొలువుండే దిక్కు. అందువల్ల ఇటు వైపు కిచెన్ ఉండడం మంచిది. వంట చేసే వారు తూర్పు దిక్కుగా నిలబడే విధంగా ఉండేలా ప్లాట్ ఫాం నిర్మించుకోవాలి.
  8. ఈశాన్యానికి బృహస్పతి అధిపతి. అందువల్ల అటువైపు తప్పనిసరిగా దేవుడి ఫోటోలు పూజస్థానం ఉండేలా చూసుకోవాలి. అయితే దేవుడి విగ్రహాలు లేదా పటాలు తూర్పు అభిముఖంగా ఉండాలి.
  9. హింసను ప్రతిబింబించే చిత్రాలు ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి ఇంటిలోకి నెగెటివ్ ఎనర్జీని ఆకర్శిస్తాయి.
  10. చంద్రుడు వాయవ్యాధిపతి ఈ దిక్కులో వ్యర్థాలు పడెయ్య కూడదు. చీకటిగా కూడా ఉండకూడదు. ఇలా చేస్తే ఇంట్లోని స్త్రీలకు ఆరోగ్య సమస్యలు రావచ్చు.
  11. ఇంట్లో పనిచేయని గడియారాలు ఉంటే వెంటనే తీసి పడేయ్యండి. ఇవి ఇంట్లో నివసించే అందరి మీద నెగెటివ్ ప్రభావం ఉంటుంది.

Also Read: బెడ్ రూమ్‌లో అద్దం అక్కడ ఉందా? జాగ్రత్త, అది మీకే నష్టం!

టాప్ హెడ్ లైన్స్

నవగుంజర: భగవద్గీతలో శ్రీ కృష్ణుడి విశ్వరూప దర్శనానికి సమానమైన 9 జీవుల రూపమా?
నవగుంజర: భగవద్గీతలో శ్రీ కృష్ణుడి విశ్వరూప దర్శనానికి సమానమైన 9 జీవుల రూపమా?
అన్నమాచార్య కీర్తనకు అంతర్జాతీయ ఖ్యాతి: విదేశీయుల గొంతులో 'బ్రహ్మమొక్కటే' గూస్ బంప్స్!
అన్నమాచార్య కీర్తనకు అంతర్జాతీయ ఖ్యాతి: విదేశీయుల గొంతులో 'బ్రహ్మమొక్కటే' గూస్ బంప్స్!
నవంబర్ 29 ఆదివారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీనం ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
నవంబర్ 29 ఆదివారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీనం ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
నవంబర్ 29 ఆదివారం రాశిఫలాలు: సింహానికి శుభం, తులకు ఆందోళన! మీ రాశికి ఏముంది?
నవంబర్ 29 ఆదివారం రాశిఫలాలు: సింహానికి శుభం, తులకు ఆందోళన! మీ రాశికి ఏముంది?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Embed widget