అన్వేషించండి

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఇంట్లో తాబేలు ప్రతిమను ఏ దిశలో ఉంచాలో తెలుసా!

Vastu Tips In Telugu: వాస్తు శాస్త్రంలో తాబేలు బొమ్మ‌ను ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. తాబేలును శ్రీ మ‌హా విష్ణువు అవతారంగా భావిస్తారు. అందుకే తాబేలు ప్ర‌తిమ‌ను ఇంట్లో ఉంచుకుంటారు.

Vastu Tips In Telugu: క్షీర సాగ‌ర మథనం సమయంలో తాబేలు ఉద్భవించిందని నమ్ముతారు. లోహపు తాబేలును ఇంట్లో ఉంచడం వాస్తులో చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఏ తాబేలును ఇంట్లో ఉంచుకుంటే శ్రేయస్కరమో, ఎలా ఉంచాలో తెలుసుకుందాం.

డబ్బుకు లోటు ఉండదు
వాస్తు ప్రకారం, స్పటిక తాబేలును ఇంట్లో ఉంచడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి. తాబేలు ప్ర‌తిమ‌ విష్ణువుకు ప్ర‌తిరూప‌మ‌ని భావిస్తారు. అందువ‌ల్ల‌ దానిని ఇంట్లో ఉంచడం ద్వారా, విష్ణువు భార్య అయిన లక్ష్మీ దేవి కూడా ఇంట్లో నివసిస్తుంది ఫ‌లితంగా సానుకూల శక్తి ఉంటుంది. స్ఫటిక తాబేలును ఇంట్లో ఉంచేవారికి సంపద, ధ‌న‌ ధాన్యాలు లభిస్తాయి. అంతే కాకుండా స్ఫటిక తాబేలును ఇంట్లో ఉంచుకునే వారికి ఎలాంటి దుఃఖం, రోగాలు ఉండవు వారి జీవితకాలం పెరుగుతుంది.

Also Read : ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పోగొట్టే సూపర్ టిప్స్ ఇవే!

మంచి ఉద్యోగం
ఉద్యోగం రాక ఇబ్బంది పడే వారు వాస్తు శాస్త్రం ప్రకారం తమ ఇంట్లో స్పటిక తాబేలును ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మ‌ధ్య‌లో ఆగిపోయిన వారి పని పూర్తవుతుంది, ఇంకా పురోగతి ఉంటుంది. అంతే కాకుండా ఆఫీసులో లేదా బెడ్‌రూమ్‌లో కూడా ఉంచితే అదృష్టాన్ని పొందవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు.

స్ఫ‌టిక‌ తాబేలు ఉంచేందుకు నియమాలు
వాస్తు శాస్త్రం ప్రకారం, స్ఫటిక తాబేలును తమ ఇళ్లలో ఉంచే వ్యక్తులు మంచి శుభ ఫలితాలను పొందుతారు. అయితే మీరు దానిని ఏ దిశలో ఉంచుతున్నారో గుర్తుంచుకోండి. ఎందుకంటే సరైన దిశలో, సరైన స్థలంలో ఉంచినట్లయితే, మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఇది సుదీర్ఘ జీవితాన్ని ఇస్తుంది. ఇంటిలో ప్రతికూల శక్తులను ప్ర‌భావం చూప‌కుండా చేస్తుంది.. కానీ దానిని ఉంచే దిశను కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. 

Also Read: ముందు ఈ వ‌స్తువుల‌ను ఇంట్లోంచి తీసేస్తే, పురోగ‌తి దానంతట అదే మొద‌ల‌వుతుంది.!

స్ఫటిక తాబేలును ఎక్కడ ఉంచాలి?

  •  మీ ఇంటి ఉత్తర దిశలో స్ఫటిక తాబేలును ఉంచవచ్చు.
  •  మంచి ఆరోగ్యం కోసం మీ స్ఫటిక తాబేలును తూర్పు వైపు ముఖం పెట్టండి.
  • మీకు నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉంటే, మీ తల దగ్గర క్రిస్టల్ తాబేలు ఉంచండి.
  • మీ ఇంటి పూజా గదిలో, పసుపు వస్త్రంపై స్ఫటిక తాబేలు ఉంచండి.
  •  స్థిరమైన నిధుల ప్రవాహం కోసం మీ నగదు లాకర్‌లో క్రిస్టల్ తాబేలు ఉంచండి.
  • అమ్మకాలను పెంచుకోవడానికి ఈ తాబేలును మీ స్టోర్ లేదా షోరూమ్ నగదు డ్రాయర్‌లో ఉంచండి.
  • ఈ స్ఫటిక తాబేలును మీరు పౌర్ణమి వెలుగులో ఉంచినట్లయితే మీకు శక్తిమంతమైన ప్రయోజనాలను అందిస్తుంది.
  • ఉపయోగంలో లేనప్పుడు స్ఫటిక తాబేలును కాటన్ బ్యాగ్‌లో ఉంచండి.

Also Read : లాకర్‌లో ఈ నాలుగు వస్తువులు ఉంటే దరిద్రం తప్పదు

స్ఫ‌టిక‌ తాబేలు ప్రయోజనాలు

  •  స్ఫటిక తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల మీ డబ్బు స్థిరంగా ఉంటుంది.
  •  స్ఫటిక తాబేలు దీర్ఘాయువు జీవించడానికి మీకు సహాయం చేస్తుంది.
  •  మీ చుట్టూ ఉన్న వాతావరణం స్ఫటిక తాబేలు ద్వారా సమతుల్యం, శ్రావ్యంగా ఉంటుంది.
  •  స్ఫటిక తాబేలు ఒత్తిడిని తగ్గిస్తుంది.
  • స్ఫటిక తాబేలు మీకు అదృష్టానికి ఆకర్షణ.
  • స్ఫటిక తాబేలు మీ పిల్లలు చదువుపై బాగా దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?
ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
చాణక్య నీతి: చదువు, ఉద్యోగంలో దూసుకెళ్లాలంటే Gen Zలు ఇవి ఫాలో అయిపోండి!
చాణక్య నీతి: చదువు, ఉద్యోగంలో దూసుకెళ్లాలంటే Gen Zలు ఇవి ఫాలో అయిపోండి!
గురు గోచారం 2026: ఆశ్లేష నక్షత్రంలో గురుడు, ఈ 3 రాశులవారికి రహస్య శత్రువుల బెడద!
గురు గోచారం 2026: ఆశ్లేష నక్షత్రంలో గురుడు, ఈ 3 రాశులవారికి రహస్య శత్రువుల బెడద!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Embed widget