అన్వేషించండి

Solar Lunar Eclipse 2024: 15 రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు - ఆ రాశులపై డబ్బుల వర్షం

Eclipse: గ్రహణాలు పడుతున్న సమయంలో పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. గ్రహణం పడుతుందంటే చాలు మన భారతీయులు ఆ రోజు అంతా చాలా జాగ్రత్తగా ఉంటారు. గ్రహణం అయిపోయిన తర్వాత స్నానాలు చేసి భోజనం చేస్తుంటారు. ఎందుకంటే హిందువులు గ్రహణాలను అశుభంగా పరిగణిస్తారు. అయితే, ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం మార్చి 25, ఆ తర్వాత చంద్రగ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడనుంది. పదిహేను రోజుల్లోనే రెండు గ్రహణాలు ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారికి శుభం కలగనుందట. ఆ రాశుల వారెవరో ఇక్కడ చూద్దాం.. 

సింహరాశి: చంద్రగ్రహణం ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వనుంది. దీంతో విదేశాలకు వెళ్లాలనుకున్న  కోరిక అతి త్వరలో  నెరవేరుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు ఏ పని మొదలు పెట్టినా అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో మీరు  సంతోషంగా  గడుపుతారు. అంతే కాకుండా మీకు ఇష్టమైన వారితో మనసు విప్పి మాట్లాడతారు. మీ జీవిత భాగస్వామి వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది. ఈ ఏడాది మీ జీవితం మొత్తం మారిపోనుంది. పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. మీ ప్రతిష్టాత్మక ప్రణాళికలు కూడా ఈరోజు విజయవంతమవుతాయి. పరీక్షలు రాసే వారు మంచి ఫలితాలను పొందుతారు.

కన్యా రాశి: సూర్య, చంద్ర గ్రహణాలు ఈ రాశి వారి పంట పండనుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు వారికి ఉహించని విధంగా లాభాలను ఇస్తాయి. రెండు ముఖ్యమైన శుభవార్తలు  వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వస్తుంది దీని వల్ల మీ కుంటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. మీ ప్రేమ జీవితంలో మీకు అమృతంగా మారుతుంది. ఏ పనులు మొదలు పెట్టినా చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్తుంటారు. కెరీర్ పరంగా చాలా బావుంటుంది. ఇన్ని రోజుల పడిన కష్టానికి తగిన ఫలితం దక్కనుంది. మీరు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఈ సమయంలో వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు వారి  కార్యాలయంలో చక్కగా ఉంటుంది. మీరు చేసే  పనిని మీ బాస్ మెచ్చుకుని శాలరీ ఇంక్రిమెంట్ ఇస్తారు. 

మేషరాశి: ఈ రాశి వారికి సూర్యుని గమనం మంచిది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆఫీసులో సహోద్యోగుల సహాయం అందుతుంది. మీ ప్రాజెక్ట్ విజయవంతమవుతుంది. ఈ రాశి యొక్క వ్యక్తులు  కుటుంబ జీవితాన్ని ఆనందిస్తారు. ఎందుకంటే అసంపూర్తిగా ఉన్న అన్ని వ్యాపారాలు త్వరలో పుంజుకుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది. మీ బలం, సామర్థ్యాలు పెరుగుతూనే ఉంటాయి. మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. మీ నైపుణ్యాలు పెరుగుతాయి. మీరు వృత్తిపరంగా కూడా పురోగతి సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. ఈ సమయంలో శుభవార్త వింటారు. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. 

Also Read: తెలివైనవాడికి శత్రువులు ఎందుకుండరు?

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

టాప్ హెడ్ లైన్స్

బుధవారం ఏ దేవుడిని పూజించాలి?చదవాల్సిన శ్లోకాలు, పూజా విధానం, నైవేద్యం తెలుసుకోండి!
బుధవారం ఏ దేవుడిని పూజించాలి?చదవాల్సిన శ్లోకాలు, పూజా విధానం, నైవేద్యం తెలుసుకోండి!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget