Spirituality: పూర్వం ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు ఇలా చేసేవారట

సెంటిమెంట్స్ లేనివారి సంఖ్య వేళ్లపై లెక్కెట్టొచ్చేమో..ఎందుకంటే ఇంట్లోంచి అడుగు బయటపెట్టినప్పటి నుంచి చేసే ప్రతి పని విషయంలోనూ సెంటిమెంట్ పాటిస్తారు. మన పెద్దలు పాటించిన సెంటిమెంట్స్ కొన్ని మీకోసం..

FOLLOW US: 

ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు నీళ్లు తాగి వెళితే మంచిదంటారు కొందరు.. పంచదార కలుపుకుని పాలు తాగితే వెళ్లిన పని సక్సెస్ అవుతుందని మరికొందరు చెబుతారు. స్వీట్ తినమని ఇంకొందరు చెబుతారు. అక్కడితే అయిపోలేదు...వేసుకునే డ్రెస్సు నుంచి బయట అడుగుపెట్టేటప్పుడు ఎదురయ్యే శకునం వరకూ ప్రతిదీ సెంటిమెంంటే. ఇప్పటి తరం సంగతేమో కానీ అప్పట్లో కొన్ని చిన్న చిన్న పద్ధతులు ఫాలో అయ్యేవారు. ఇంట్లోంచి బయలుదేరేముందు ఆ రోజు వారాన్ని బట్టి కొన్ని అనుసరించేవారు..అవేంటంటే...

  • సోమవారం పనిపై బయటకు వెళ్లేటప్పుడు అద్దంలో ఓసారి ముఖాన్ని చూసుకుని వెళితే ఆ పని సక్సెస్ అవుతుంది
  • మంగళవారం పనిపై బయటకు వెళ్లేటప్పుడు నోట్లో బెల్లం వేసుకుని వెళితే విజయం మీదే
  • బుధవారం ధనియాలు నోట్లో వేసుకుని బయట అడుగుపెడితే తలపెట్టిన పని పూర్తవుతుంది
  • గురువారం జీలకర్ర నోట్లో వేసుకుని నములుతూ వెళితే అనుకున్న పని అనుకున్నట్టు పూర్తవుతుంది
  • శుక్రవారం బయటకు వెళ్లేటప్పుడు పెరుగు-పంచదార కలపి తీసుకుంటే ఎంత కష్టమైన పని అయినా సులభంగా పూర్తవుతుందట
  • శనివారం అల్లం ముక్క నోట్లో వేసుకుని వెళితే శుభం జరుగుతుందట
  • ఆదివారం కిళ్లీ కానీ, తమలపాకు కానీ వేసుకుని బయటకు వెళితే ప్లాన్ ప్రకారం పనిపూర్తవుతుందని చెబుతారు

నోట్: కొన్ని పుస్తకాల్లో చదివిన విషయాలు, పండితులు చెప్పినవి ఫాలో అయి రాసిన కథనం ఇది.వీటిని ఎంతవరకూ విశ్వశించాలి, అసలు విశ్వశించాలా వద్దా, ఫాలో అవ్వాలా వద్దా అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...

Also Read: ఏప్రిల్ 30న శనివారం, అమావాస్య, సూర్యగ్రహణం-ఆ రోజున ఇలా చేయండి

ప్రయాణ సమయంలో పఠించాల్సిన శ్లోకాలు

1.శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

2.వనమాలీ గదీ శారంగీ శంఖీ చక్రీ చ నన్దకీ|
శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు||

3."గచ్చ గౌతమ శీఘ్రంమే ప్రయాణమ్ సపలం కురు
ఆసన శయనం యానం భోజనం తత్ర కల్పయ"||

4. ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం

5. "గౌరి వల్లభకామారే కాలకూట విషాదన
మాముద్దరాపదాంభోధేః త్రిపుర ఘ్నాంతకాంతక"

6. "దుర్గాపత్తరిణీం సర్వదుష్టగ్రహ నివారిణీ
అభయాపన్నిహంత్రీచ సర్వానంద ప్రదాయిని"

7. "నమః సర్వనివాసాయ సర్వశక్తియుతాయచ
మమాభీష్టంకురుష్వశు శరణాగతవత్సల"

Also Read: సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం, ఈ ప్రభావం మీ రాశిపై ఏమేరకు ఉందో తెలుసుకోండి

Also Read: హిందువులకు కార్తీకమాసం, ముస్లింలకు రంజాన్- ఈ రెండింటి మధ్య సారూప్యతలివే

Tags: sentiments God Spirituality hindu

సంబంధిత కథనాలు

Astrology: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!

Astrology: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!

Today Panchang 17th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఆంజనేయ అష్టోత్తరం

Today Panchang 17th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఆంజనేయ అష్టోత్తరం

Horoscope Today 17th May 2022: ఈ రాశివారికి గ్రహాల అనుగ్రహం పుష్కలంగా ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 17th May 2022:  ఈ రాశివారికి గ్రహాల అనుగ్రహం పుష్కలంగా ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Tirumala Garuda Seva: శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ, వర్షాన్ని లెక్కచేయని భక్తులు

Tirumala Garuda Seva: శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ, వర్షాన్ని లెక్కచేయని భక్తులు

Astrology: మీరు ఏప్రిల్ లో పుట్టారా- కోపం పక్కనపెడితే మీలో ఎన్ని ప్లస్ లు ఉన్నాయో తెలుసా

Astrology:  మీరు ఏప్రిల్ లో పుట్టారా- కోపం పక్కనపెడితే మీలో ఎన్ని ప్లస్ లు ఉన్నాయో తెలుసా
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Beer Sales In Hyderabad: ఎండల వేళ బీర్లతోనే ఎంజాయ్‌మెంట్! ఈ నెల అమ్మకాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

Beer Sales In Hyderabad: ఎండల వేళ బీర్లతోనే ఎంజాయ్‌మెంట్! ఈ నెల అమ్మకాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

KTR Davos Tour: నేడు స్విట్జర్లాండ్‌కు మంత్రి కేటీఆర్, 10 రోజులపాటు విదేశీ పర్యటన - షెడ్యూల్ ఇదీ

KTR Davos Tour: నేడు స్విట్జర్లాండ్‌కు మంత్రి కేటీఆర్, 10 రోజులపాటు విదేశీ పర్యటన - షెడ్యూల్ ఇదీ

Anantapuram Politics: ఉమ్మడి అనంతలో పొలిటికల్ హీట్- జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్సెస్ పల్లె రఘునాథ్

Anantapuram Politics: ఉమ్మడి అనంతలో పొలిటికల్ హీట్- జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్సెస్ పల్లె రఘునాథ్

Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam

Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam