News
News
X

Panchang 7th July 2022: జులై 7 గురువారం తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, జ్ఞానసంపదనిచ్చే శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం

కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి..

FOLLOW US: 

జులై 7 గురువారం పంచాంగం

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు

తేదీ: 07-07 -2022
వారం: గురువారం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, ఆషాడమాసం

తిథి  : అష్టమి గురువారం మధ్యాహ్నం 2.15 వరకు ఆ తర్వాత నవమి
నక్షత్రం: హస్త గురువారం ఉదయం 8.18 వరకు తదుపరి చిత్త
వర్జ్యం :  సాయంత్రం 4.14  నుంచి 5.49 వరకు
దుర్ముహూర్తం :  ఉదయం  9.54 నుంచి 10.46 వరకు తిరిగి మధ్యాహ్నం 3.07 నుంచి 3.59 వరకు 
అమృతఘడియలు  : రాత్రి 1.45 నుంచి 3.20 వరకు
సూర్యోదయం: 05:34
సూర్యాస్తమయం : 06:35

( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)

Also Read: ఆషాడాన్ని శూన్య మాసం అని ఎందుకంటారు!

గురువు అంటే అజ్ఞానాన్నిరూపుమాపి జ్ఞాన జ్యోతిని ప్రకాశింపజేసి ఆత్మోన్నతిని కలుగజేసేవారని అర్థం. అలాంటి గురువులకే గురువు, గురు శ్రేష్ఠుడూ దక్షిణామూర్తి. అలాంటి గురువుని ప్రార్థిస్తే జ్ఞానసంపద కలుగుతుందని పండితులు చెబుతారు
శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలికా స్తోత్రమ్

మూలేవటస్య మునిపుఙ్గవసేవ్యమానం ముద్రావిశేషముకులీకృతపాణిపద్మమ్ |
మన్దస్మితం మధురవేష ముదారమాద్యం తేజస్తదస్తు హృది మే తరుణేన్దుచూడమ్ ॥ 1॥

శాన్తం శారదచన్ద్ర కాన్తి ధవళం చన్ద్రాభిరమాననం 
చన్ద్రార్కోపమ కాన్తికుణ్డలధరం చన్ద్రావదా తాంశుకమ్ ।
వీణాపుస్తకమక్ష సూత్రవలయం వ్యాఖ్యానముద్రాంకరైర్బిభ్రాణం 
కలయే హృదా మమ సదా శాస్తారమిష్టార్థదమ్॥ 2॥

కర్పూరపాత్రమరవిన్దదళాయతాక్షం కర్పూరశీతలహృదం కరుణావిలాసమ్ ।
చన్ద్రార్ధశేఖరమనన్తగుణాభిరామ- మిన్ద్రాదిసేవ్యపదపఙ్కజమీశమీడే ॥ ౩॥

ద్యుద్రోధః స్వర్ణమయాసనస్థంముద్రోల్లసద్బాహుముదారకాయమ్ ।
సద్రోహిణీనాథ కళావతంసం భద్రోదధిం కఞ్చన చిన్తయామః ॥ 4 ॥

ఉద్యద్భాస్కరసన్నిభం త్రిణయనం శ్వేతాఙ్గరాగప్రభం 
బాలం మౌఞ్జిధరం ప్రసన్నవదనం న్యగ్రోధ మూలేస్థితమ్ ।
పిఙ్గాక్షం మృగశావకస్థితికరం సుబ్రహ్మసూత్రా కృతిమ్ 
భక్తానామభయప్రదం భయహరం శ్రీదక్షిణామూర్తికమ్ ॥ 5॥

శ్రీకాన్తద్రుహిణోపమన్యు తపన స్కన్దేన్ద్రనన్ద్యాదయః 
ప్రాచీనాగురవోఽపియస్య కరుణాలేశాద్గతా గౌరవమ్ ।
తం సర్వాదిగురుం మనోజ్ఞవపుషం మన్దస్మితాలఙ్కృతం 
చిన్ముద్రాకృతిముగ్ధపాణినళినం చిత్తం శివం కుర్మహే ॥ 6॥

కపర్దినం చన్ద్రకళావతంసం త్రిణేత్రమిన్దుపతి మాననోజ్వలమ్ ।
చతుర్భుజం జ్ఞానదమక్షసూత్ర-పుస్తాగ్నిహస్తం హృది భావయేచ్ఛివమ్ ॥ 7॥

వామోరూపరి సంస్థితాం గిరిసుతామన్యోన్యమాలింగితాం 
శ్యామాముత్పల ధారిణీ శశినిభాంచాలోకయన్తం శివమ్ ।
ఆశ్లిష్టేన కరేణ పుస్తకమధో కుంభం సుధాపూరితం ముద్రాం 
జ్ఞానమయీం దధానమపరైర్ముక్తాక్షమాలాం భజే॥ 8 ॥

వటతరునికట నివాసం పటుతరవిజ్ఞాన ముద్రితకరాబ్జమ్ ।
కఞ్చనదేశికమాద్యం కైవల్యానన్దకన్దళం వన్దే ॥ 9 ॥

ఇతి శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Also Read: ఈ రాశివారు అప్పులకు, అనవసర ప్రసంగాలకు దూరంగా ఉండడం మంచిది, ఈ వారం మీ రాశి ఫలాలు తెలుసుకోండి

Also Read: ఈ రాశివారికి గౌరవ మర్యాదలు, ఆ రాశివారికి ధననష్టం - జులై నెలలో మీ రాశిఫలితం తెలుసుకోండి

Published at : 06 Jul 2022 02:59 PM (IST) Tags: navagraha stotram Day nakshtra thidi rahukal varjyam durmuhurtram Today Panchang july 7th

సంబంధిత కథనాలు

Happy Raksha Bandhan 2022: యుగ యుగాలను దాటుకుని వచ్చిన రాఖీ పౌర్ణమి , మొదటి రాఖీ ఎవరు ఎవరికి కట్టారంటే!

Happy Raksha Bandhan 2022: యుగ యుగాలను దాటుకుని వచ్చిన రాఖీ పౌర్ణమి , మొదటి రాఖీ ఎవరు ఎవరికి కట్టారంటే!

Horoscope 9th August 2022: ఈ రాశివారు ప్రమాదంలో చిక్కుకోవచ్చు, జాగ్రత్త!

Horoscope 9th August 2022: ఈ రాశివారు ప్రమాదంలో చిక్కుకోవచ్చు, జాగ్రత్త!

Pavithrotsavam in Tirumala: భక్తులకు టీటీడీ అలర్ట్ - శ్రీవారి ఆలయంలో దర్శన సమయాలలో మార్పులు

Pavithrotsavam in Tirumala: భక్తులకు టీటీడీ అలర్ట్ - శ్రీవారి ఆలయంలో దర్శన సమయాలలో మార్పులు

TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ

TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ

Tirumala Updates: తిరుమల ఆలయంలో ఆదివారం స్వామి వారికి జరిగే పూజలు ఇవే

Tirumala Updates: తిరుమల ఆలయంలో ఆదివారం స్వామి వారికి జరిగే పూజలు ఇవే

టాప్ స్టోరీస్

India vs Australia History: ఏ ఆట అయినా, ఏ టోర్నమెంట్ అయినా ఈ ఆస్ట్రేలియన్స్ వదలరా మనల్ని..?

India vs Australia History: ఏ ఆట అయినా, ఏ టోర్నమెంట్ అయినా ఈ ఆస్ట్రేలియన్స్ వదలరా మనల్ని..?

Parvathipuram AmmaVari Temple : ఇప్పల పోలమ్మ ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు | ABP Desam

Parvathipuram AmmaVari Temple : ఇప్పల పోలమ్మ ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు | ABP Desam

A little boy got angry on his teacher : గోదావరియాసలో మాస్టారిపై కంప్లైంట్ చేసిన పిల్లాడు | ABP Desan

A little boy got angry on his teacher : గోదావరియాసలో మాస్టారిపై కంప్లైంట్ చేసిన పిల్లాడు | ABP Desan

Tenali School Students : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కోసం తెనాలి విద్యార్థులు | ABP Desam

Tenali School Students : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కోసం తెనాలి విద్యార్థులు | ABP Desam