Panchang 6th July 2022: జులై 6 బుధవారం తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, వివస్వత సప్తమి సందర్భంగా సూర్య ధ్యానం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి....
జులై 6 బుధవారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 06-07 -2022
వారం: బుధవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, ఆషాడమాసం
తిథి : సప్తమి బుధవారం మధ్యాహ్నం 2.54 వరకు ఆ తర్వాత అష్టమి
నక్షత్రం: ఉత్తర బుధవారం ఉదయం 8.02 వరకు తదుపరి హస్త
వర్జ్యం : సాయంత్రం 4.31 నుంచి 6.08 వరకు
దుర్ముహూర్తం : ఉదయం 11.38 నుంచి 12.30 వరకు
అమృతఘడియలు : రాత్రి 2.14 నుంచి 3.51 వరకు
సూర్యోదయం: 05:34
సూర్యాస్తమయం : 06:35
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: ఈ రాశివారు అప్పులకు, అనవసర ప్రసంగాలకు దూరంగా ఉండడం మంచిది, ఈ వారం మీ రాశి ఫలాలు తెలుసుకోండి
ఆషాడమాసం శుక్ల పక్షం సప్తమి తిథిని వివస్వత సప్తమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది జూన్ 6 బుధవారం వచ్చింది. ఈ రోజు సూర్యుడిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోయి శుభం జరుగుతుందని విశ్వాసం.
ధ్యానం
జపాకుసుమసంకాశం ద్విభుజం పద్మహస్తకం
సిందూరాంబరమాల్యం చ రక్తగంధానులేపనమ్ ।
మాణిక్యరత్నఖచిత-సర్వాభరణభూషితం
సప్తాశ్వరథవాహం తు మేరుం చైవ ప్రదక్షిణమ్ ॥
దేవాసురవరైర్వంద్యం ఘృణిభిః పరిసేవితమ్ ।
ధ్యాయేత్పఠేత్సువర్ణాభం సూర్యస్య కవచం ముదా ॥
॥ శ్రీ సూర్య స్తోత్రం ॥
ధ్యానం |
ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం
భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ |
ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం
భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్ ||
కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః |
జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః ||
బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః |
అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః ||
ఏకచక్రరథో యస్య దివ్యః కనకభూషితః |
సోఽయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః ||
పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమో నమః |
అండయోనిర్మహాసాక్షీ ఆదిత్యాయ నమో నమః ||
కమలాసన దేవేశ భానుమూర్తే నమో నమః |
ధర్మమూర్తిర్దయామూర్తిస్తత్త్వమూర్తిర్నమో నమః ||
సకలేశాయ సూర్యాయ క్షాంతేశాయ నమో నమః |[ఛాయేశాయ]
క్షయాపస్మారగుల్మాదిదుర్ధోషవ్యాధినాశనమ్ ||
సర్వజ్వరహరం చైవ కుక్షిరోగనివారణమ్ |
ఏతత్ స్తోత్రం శివ ప్రోక్తం సర్వసిద్ధికరం పరమ్ |
సర్వసంపత్కరం చైవ సర్వాభీష్టప్రదాయకమ్ ||
ఇతి శ్రీసూర్యస్తోత్రమ్ |
Also Read: ఈ రాశివారికి గౌరవ మర్యాదలు, ఆ రాశివారికి ధననష్టం - జులై నెలలో మీ రాశిఫలితం తెలుసుకోండి
Also Read: జులై నెలలో ఈ రాశులవారికి అవమానం, ధనవ్యయం- మీ రాశిఫలితం తెలుసుకోండి