News
News
X

Panchang 20th June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం,శ్రీ చంద్రమౌళీశ్వర వర్ణమాలా స్తోత్రం

కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి..

FOLLOW US: 
Share:

జూన్ 20 సోమవారం పంచాంగం

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు

తేదీ: 20- 06 - 2022
వారం:  సోమవారం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం

తిథి  : సప్తమి సోమవారం రాత్రి 2.30 వరకు తదుపరి  అష్టమి  
వారం : సోమవారం 
నక్షత్రం:  శతభిషం ఉదయం 10.50 వరకు తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం : సాయంత్రం 5.03 నుంచి 6.36 వరకు 
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.28 నుంచి 1.20 వరకు తిరిగి మధ్యాహ్నం 3.05 నుంచి 3.57 వరకు 
అమృతఘడియలు  : సూర్యోదయం నుంచి 6.09 వరకు తిరిగి రాత్రి 2.24 నుంచి 3.57 వరకు  
సూర్యోదయం: 05:30
సూర్యాస్తమయం : 06:32

( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)

Also Read : ఉప్పుతో వాస్తు దోషాలను తొలగించవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. బోళాశంకరుడిని తలుచుకుంటే చాలు అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. సోమవారం రోజు శివస్త్రోత్రాలు ఏవి చదువుకున్నా మంచిదే. ఈ రోజు మీకోసం చన్ద్రమౌలీశ స్తోత్రమ్...

మహామృతుంజయ మంత్రం  ( Maha mrityunjaya stotram)

ఓం త్రయంబకం యజమహే సుగంధీమ్ పుష్టి వర్ధనం| 
ఉర్వరుక మివ బంధనాత్ మృత్యోర్మోక్షియా మామృతాత్ ||

చన్ద్రమౌలీశ స్తోత్రమ్ (Chandramoulisha Stotram)

ఓఁకారజపరతానామోఙ్కారార్థం ముదా వివృణ్వానమ్ |
ఓజఃప్రదం నతేభ్యస్తమహం ప్రణమామి చన్ద్రమౌలీశమ్ ||

నమ్రసురాసురనికరం నళినాహఙ్కారహారిపదయుగళమ్ |
నమదిష్టదానధీరం సతతం ప్రణమామి చన్ద్రమౌలీశమ్ ||

మననాద్యత్పదయోః ఖలు మహతీం సిద్ధిం జవాత్ప్రపద్యన్తే |
మన్దేతరలక్ష్మీప్రదమనిశం ప్రణమామి చన్ద్రమౌలీశమ్ || 

శితికణ్ఠమిన్దుదినకరశుచిలోచనమమ్బుజాక్షవిధిసేవ్యమ్ |
నతమతిదానధురీణం సతతం ప్రణమామి చన్ద్రమౌలీశమ్  || 

వాచో వినివర్తన్తే యస్మాదప్రాప్య సహ హృదైవేతి |
గీయన్తే శ్రుతితతిభిస్తమహం ప్రణమామి చన్ద్రమౌలీశమ్  || 

యచ్ఛన్తి యత్పదాంబుజభక్తాః కుతుకాత్స్వభక్తేభ్యః |
సర్వానపి పురుషార్థాంస్తమహం ప్రణమామి చన్ద్రమౌలీశమ్  || 

పఞ్చాక్షరమనువర్ణైరాదౌ క్లృప్తాం స్తుతిం పఠన్నేనామ్ |
ప్రాప్య దృఢాం శివభక్తిం భుక్త్వా భోగాఁల్లభేత ముక్తిమపి ||

ఇతి చన్ద్రమౌలీశస్తోత్రం సంపూర్ణమ్ ||

ఓం నమః శివాయ

Also Read: ఈ అమ్మవారికి కుంకుమ పెట్టి ఏదైనా కోరుకుంటే 41 రోజుల్లో నెరవేరతుందట

Also Read:  ఈ గుడిలో అడుగుపెట్టాలంటే వెన్నులో వణుకు పుడుతుంది, మీకు ధైర్యం ఉందా 

Published at : 20 Jun 2022 05:40 AM (IST) Tags: Day nakshtra thidi rahukal varjyam durmuhurtram Shiva Aksharamala Stotram Today Panchang june 20th

సంబంధిత కథనాలు

Weekly Horoscope (03-09 April): ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!

Weekly Horoscope (03-09 April): ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!

వారఫలాలు ( ఏప్రిల్ 03 నుంచి 09 ): ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు

వారఫలాలు ( ఏప్రిల్ 03 నుంచి 09 ): ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు

ఏప్రిల్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటుంది

ఏప్రిల్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటుంది

Tirumala Vasanthotsavam : ఏప్రిల్ 3 నుంచి తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు, పలు సేవల రద్దు!

Tirumala Vasanthotsavam : ఏప్రిల్ 3 నుంచి తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు, పలు సేవల రద్దు!

Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే

Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్