Horoscope Today 2nd May 2022: ఈ రాశులవారి ఆర్థిక పురోగతి ఓ రేంజ్ లో ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

FOLLOW US: 

2022 మే 2 సోమవారం రాశిఫలాలు

మేష‌ం
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.  టూర్ వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  కుటుంబ స‌భ్యుల మ‌ద్య విబేధాలు వచ్చే అవ‌కాశం ఉంది. ఉద్యోగులు  పై
అధికారుల ప్ర‌శంస‌లు అందుకుంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం జాగ్రత్త.  వైవాహిక జీవితంలో ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు, వ్యాపారులకు శుభసమయం. 

వృష‌భం
ఈ రోజు వృషభరాశివారికి  మిశ్ర‌మ ఫలితాలుంటాయి.  ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఓపిక‌, సంయ‌మ‌నం చాలా అవ‌స‌ర‌ం.  అనవసర విషయాల్లో, వివాదాల్లో తలదూర్చవద్దు. ప్ర‌యాణాల వ‌ల్ల చికాకులుంటాయి. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. వ్యాపారులు, ఉద్యోగులకు పెద్దగా మార్పులేమీ ఉండవు.

మిథునం
మాన‌సిక  ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుంది. అన‌వ‌స‌ర‌, అనుకోని ఖ‌ర్చులు ఉంటాయి. కోపానికి  దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి మామూలుగా ఉంటుంది. విద్యార్థులు మరింత కష్టపడాలి.  జీవిత భాగస్వామితో చిన్నచిన్న సమస్యలుంటాయి..కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోండి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది.

క‌ర్కాట‌క‌ం
 మీ తెలివి తేట‌ల‌తో ముందుకు సాగుతారు. తలపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయినా, సమస్యలు ఎదురైనా ధైర్యంగా పూర్తిచేస్తారు. ప్రశాంతంగా ఉంటారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. ప్రేమికుల మధ్య విబేధాలు సమసిపోతాయి. అనుకోని విధంగా ధనలాభం ఉంటుంది. 

Also Read: వృషభరాశిలో బుధుడు ఈ 4 రాశులవారికి కొన్ని ఇబ్బందులు తప్పవ్

సింహం
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం సాఫీగా సాగుతుంది. శుభవార్తలు వింటారు. కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. 

క‌న్యా
ఈ రోజు సంతోషకరంగా ఉంటుంది. కార్యాలయంలో సహోద్యోగుల సహకారం అందుతుంది. విద్యార్థులు శ్రమించాల్సిన రోజు. ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు మరింత వహించాలి. 

తులా
ఈ రోజు మీకు కలిసొచ్చే రోజు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  మంచి వార్త‌లు వింటారు.

వృశ్చిక‌ం
 వివాదాల‌కు దూరంగా ఉండండి. ఆర్ఙిక స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది. అనుకోని వారి నుంచి మంచి స‌హాయం అందుతుంది. ఆధ్యాత్మిక చింత‌న పెరుగుతుంది. కుటుంబంలో చ‌క్క‌టి వాతావ‌ర‌ణం ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు అనుకూల సమయం.

Also Read: రాహువు రివర్సయ్యాడు, ఈ రాశులవారు కష్టాల నుంచి బయటపడి ఆర్థికంగా బలపడతారు

ధ‌నుస్సు
 వ్య‌స‌నాల‌కు దూరంగా ఉండండి. అనుకోని ఖ‌ర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం బావుంటుంది. ప్రేమికుల మధ్య బంధం పెరుగుతుంది. టెన్షన్ నుంచి విముక్తి పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారులకు అనుకూల సమయం. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు.

మ‌క‌రం
అన‌వ‌స‌ర విష‌యాల‌కు దూరంగా ఉండండి. వృధా ఖర్చులు తగ్గించండి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. వ్యాపారంలో పెద్దగా మార్పుండదు. పెట్టుబ‌డులు పెట్ట‌ేందుకు అనుకూలమైన రోజు కాదు. విద్యార్థులు బాగా శ్ర‌మించాలి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది.

కుంభ‌ం
వ్యాపార లావాదేవీల‌కు అనుకూల‌మైన రోజు. అప్పులు తీరుస్తారు. ధ‌న‌లాభం ఉంది. అత్తింటి వారివైపు నుంచి ఆర్థిక లాభం ఉంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. విహారయాత్రలు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. వ్యాపారం బాగా సాగుతుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించండి.

మీన‌ం
ఈ రోజంతా మీన రాశివారు ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక విషయాలు లాభదాయకంగా ఉంటాయి.  వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. పెద్ద‌ల నుంచి విలువైన స‌మాచారం ల‌భిస్తుంది. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యా, వ్యాపారం, ఉద్యోగులకు అనుకూలం. 

Also Read:శుక్రుడు సంచారం, ఈ ఏడు రాశులవారికి ఆనందం-ధనం సహా అన్నింటా శుభసమయమే

Published at : 02 May 2022 05:32 AM (IST) Tags: Horoscope Today Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 2022 Taurus Gemini Virgo Aries Horoscope Today 2nd may 2022

సంబంధిత కథనాలు

Horoscope Today 28th May 2022:  ఈ రాశులవారు తమ పనిని  పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Today Panchang 28 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శనిని ప్రశన్నం చేసుకునే శాంతిమంత్రం

Today Panchang 28 May 2022:  తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శనిని ప్రశన్నం చేసుకునే శాంతిమంత్రం

Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!

Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!

Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట

Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట

Astrology: ఆగస్టులో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు

Astrology: ఆగస్టులో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు

టాప్ స్టోరీస్

Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!

RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?