IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Horoscope Today 4th April 2022: ఈ రాశులవారు కోరి తగాదా తెచ్చుకోకండి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

FOLLOW US: 

2022 ఏప్రిల్ 4 సోమవారం రాశిఫలాలు

మేషం
ఈ రోజు మీ ప్రయాణ ప్రణాళికలు వాయిదా వేసుకోండి. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి అదనపు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. భావోద్వేగ హెచ్చుతగ్గులను నియంత్రించండి.  అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. రిస్క్ తీసుకోకండి.

వృషభం
ఈ రోజు మీరు బంధువులను కలుస్తారు. ఏదో విషయంలో టెన్షన్ పడతారు.  అనవసర ఖర్చులను తగ్గించుకునే దిశగా ప్రయత్నాలు సాగుతాయి. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కార్యాలయంలోని కొందరు వ్యక్తులు మీ పురోగతిని చూసి అసూయపడతారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది.

మిథునం
ఈ రోజు మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి నూతన ఉద్యోగాన్ని వెతుక్కుంటారు. మీ ప్రభావం చాలామందిపై పడుతుంది. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. స్నేహితుడి ప్రవర్తన గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు. మీరు మీ నైపుణ్యంతో పెద్ద సమస్యను పరిష్కరిస్తారు.

Also Read: ఖురాన్ ఆవిర్భవించిన నెల ఇదే, మనసు-శరీరంలో మలినాల ప్రక్షాళణకే రంజాన్ ఉపవాస దీక్షలు
కర్కాటకం
ఈ రోజు మీ కెరీర్ సంబంధిత ఒత్తిడి తొలగిపోతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది.  మీరు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఏదైనా పనిని కొత్తగా చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఉన్నతాధికారుల నుంచి మీకు పూర్తిస్థాయి సహకారం అందుతుంది. మీ మాటతీరుకి అంతా ఫిదా అయిపోతారు. 

సింహం 
శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. పరిస్థితిని తీవ్రంగా పరిశీలించండి. బంధువుల నుంచి డబ్బు తీసుకోవాల్సి  రావొచ్చు. మీరు మీ పనిలో బాధ్యతాయుతంగా నిమగ్నమై ఉండాలి. ఆన్‌లైన్ షాపింగ్ నుంచి భారీ ప్రయోజనం పొందుతారు. మీరు కార్యాలయంలో శుభవార్త వింటారు.
 
కన్యా
కుటుంబ సభ్యుల సలహాలను పాటించండి..అది మీకు చాలా మేలు చేస్తుంది. అవసరమైన కొత్త వస్తువులు కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు. మీరు భౌతిక సౌకర్యాలతో పూర్తి ఆనందాన్ని పొందుతారు. మీరు మీ దినచర్యలో మార్పులు చేసుకోవచ్చు. మీరు ఈరోజు శారీరకంగా దృఢంగా ఉంటారు

Also Read:శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో మీ రాశిఫలితం, కందాయ ఫలం ఇక్కడ తెలుసుకోండి
తులా
ఉద్యోగంలో ఆశించిన జీతం పెరగకపోవడం వల్ల అసంతృప్తికి లోనవుతారు. పెద్దల అభిప్రాయం తీసుకున్న తర్వాత పని చేస్తే ప్రయోజనం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కాస్త భావోద్వేగానికి లోనవుతారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బృంద స్ఫూర్తితో పని చేయండి. భాగస్వాముల పట్ల జాగ్రత్త వహించండి.
 
వృశ్చికం
చాలా కాలం తర్వాత మీరు మీ బంధువులను కలుస్తారు. ఈరోజు మంచి రోజు అవుతుంది. ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సగంలో ఆగిపోయిన పనిని పూర్తిచేయగలుగుతారు. ఆదాయం పరంగా  చాలా బాగుంటుంది.  సాయంత్రానికి కొన్ని శుభవార్తలు వింటారు.  కొత్త వ్యక్తులను కలుస్తారు.

ధనుస్సు
ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది. నిలిచిపోయిన పాత పనులు పూర్తి చేస్తారు. ఈ రోజు మీరు మీ స్నేహితులకు సహాయం చేస్తారు. మీరు సవాళ్లను సులభంగా ఎదుర్కొంటారు. మీరు మీ సామర్థ్యాలను ప్రతిభను పెంచుకుంటారు. మీరు మతపరమైన ప్రదేశాలను సందర్శిస్తారు. మీ ఆహారాన్ని నియంత్రించుకోండి. పొట్ట సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు.

Also Read: శుభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలావారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే అంతా శూన్యమే
మకరం
పిల్లల వృత్తి గురించి ఆందోళన చెందుతారు. ప్రేమికులకు కొంత టెన్షన్ ఉండొచ్చు. మీరు కొన్ని యాదృచ్ఛిక ఖర్చులు చేయవలసి రావచ్చు. అధికారుల పట్ల మీ మంచి ప్రవర్తనను కొనసాగించండి. కోపం తగ్గించుకోండి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. 

కుంభం
మీరు పాత స్నేహితులను కలుస్తారు.  రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత స్థానాలను పొందగలరు. వ్యాపారంలో ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. షేర్ మార్కెట్‌కు సంబంధించిన పనులు లాభిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. బంధువులను కలుస్తారు.

మీనం
యువత పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉత్సాహంగా ఉంటారు. అవివాహితులకు పెళ్లి కుదురుతుంది. మీరు వ్యాపారంలో విజయం సాధించే అవకాశం ఉంది. గత అనుభవాల నుంచి ప్రయోజనం పొందుతారు. అధికారులు మీ పని పట్ల చాలా సంతోషిస్తారు. దంపతులు తమ వివాదాన్ని పరిష్కరించుకుంటారు.

Published at : 04 Apr 2022 06:05 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 2022 Horoscope Today 4thd April march 2022

సంబంధిత కథనాలు

Shani Jayanti 2022: మే 30 సోమవారం శనిజయంతి, ఆ రోజు ఇలా చేస్తే ప్రతీదీ శుభమే జరుగుతుంది

Shani Jayanti 2022: మే 30 సోమవారం శనిజయంతి, ఆ రోజు ఇలా చేస్తే ప్రతీదీ శుభమే జరుగుతుంది

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో

Hanuman Jaya Mantram: హనుమాన్ జయమంత్రం, పిల్లలతో నిత్యం ఇది చదివించడం చాలా అవసరం - ఎందుకంటే!

Hanuman Jaya Mantram: హనుమాన్ జయమంత్రం,  పిల్లలతో  నిత్యం ఇది చదివించడం చాలా అవసరం - ఎందుకంటే!

Sundarakanda Parayanam: వివాహం, సంతానం, శని బాధలు ఇలా సుందరకాండలో ఏ ఘట్టం చదివితే ఎలాంటి సమస్యలు తీరుతాయో తెలుసా

Sundarakanda Parayanam: వివాహం, సంతానం, శని బాధలు ఇలా సుందరకాండలో ఏ ఘట్టం చదివితే ఎలాంటి సమస్యలు తీరుతాయో తెలుసా

Horoscope Today 24th May 2022: మంగళవారం ఈ రాశులవారికి జయాన్నిస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 24th May 2022: మంగళవారం ఈ రాశులవారికి జయాన్నిస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Punjab CM Bhagwant Mann : కాంట్రాక్టుల్లో లంచాలు తీసుకున్న ఆరోగ్యమంత్రి - పదవి తీసేసి అరెస్ట్ చేయించిన పంజాబ్ సీఎం

Punjab CM Bhagwant Mann :  కాంట్రాక్టుల్లో లంచాలు తీసుకున్న ఆరోగ్యమంత్రి -  పదవి తీసేసి అరెస్ట్ చేయించిన పంజాబ్ సీఎం

Congress Task Force 2024: టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా G 23 నేతలకు కాంగ్రెస్ షాక్

Congress Task Force 2024: టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా G 23 నేతలకు కాంగ్రెస్ షాక్

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

Quad Summit 2022: భారత్‌, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్‌లో మోదీతో బైడెన్‌

Quad Summit 2022: భారత్‌, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్‌లో మోదీతో బైడెన్‌