అన్వేషించండి

Horoscope Today 11th June 2022: ఈ రాశులవారికి అనుకోని ధనలాభం ఉంటుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 11th June 2022:ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి

2022 జూన్ 11 శనివారం రాశిఫలాలు

మేషం
కుటుంబ సభ్యుల సహాయంతో మీ ఆర్థిక సమస్యలు తీరుతాయి.  మీ మనోబలం పెరుగుతుంది. దాంపత్య సంబంధాలలో మధురానుభూతి ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు మంచి సమయం. ఉద్యోగులు, విద్యార్థులకు ఈ రోజంతా అనుకూల ఫలితాలే ఉన్నాయి. 

వృషభం
విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. మీ సంపద పెరుగుతుంది. మీరు ఉద్యోగంలో విజయం సాధిస్తారు. మీకు ఎవరితోనైనా సైద్ధాంతిక వైరుధ్యం ఉండొచ్చు. కార్యాలయంలో అధికారుల తీరుతో  మనస్తాపం చెందుతారు.  అప్పులు  తీసుకోవద్దు.  పాత విషయాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. ఎవరి పనుల్లో జోక్యం చేసుకోకండి. 

మిథునం
అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. అప్పు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. అకస్మాత్తుగా ఎవరితోనైనా వివాదం రావొచ్చు. మీ మాటల మీద సంయమనం పాటించండి. మీ పని సులభంగా పూర్తవుతుంది. మీరు కష్టపడితే  మంచి ఫలితాలను పొందుతారు. మీ పిల్లల విజయాలతో మీరు సంతోషంగా ఉంటారు. ప్రేమికులు మనసులో మాటను తెలియజేయవచ్చు.  అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. 

Also Read: ఒక్కో గ్రహ దోషానికి ఒక్కో గణపయ్య, మీరు ఇంట్లో ఎలాంటి వినాయకుడు ఉన్నాడు!

కర్కాటకం
ఎప్పటి నుంచో చేతికి రావాల్సిన మొత్తం అందుతుంది. ఓ  బాధ నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు. ప్రయాణంలో అపరిచితులతో ఎక్కువగా మాట్లాడకండి. మీ సాంకేతిక నైపుణ్యాలు పెరుగుతాయి. అందరినీ నమ్మవద్దు. కుటుంబ కలహాలు దూరమవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ,

సింహం
ఈ రోజు బంధువులను కలుస్తారు. కుటుంబ సభ్యులు మీకు సహకరిస్తారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు అనుకూల సమయం.  వ్యాపారం ఆర్థికంగా లాభపడతారు.  సంక్లిష్టమైన కేసులను సులభంగా పరిష్కరించుకుంటారు. మీరు మీ పోటీదారులను అధిగమిస్తారు.  శుభవార్త వింటారు. 

కన్య
ఈ రోజంతా గందరగోళంగా ఉంటుంది. ఆస్తి వివాదాల విషయంలో ఆందోళన చెందుతారు.  విద్యార్థులు చదువు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ ఆలోచనలను మీరే తప్పుగా భావించకండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  ఈరోజు ఎవరి నుంచీ  ఆశించవద్దు. ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉంటాయి.

Also Read:  రాహు మహర్ధశ ప్రభావాన్ని తగ్గించే ఆలయం

తులా
కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. వ్యాపారం బాగా సాగుతుంది. అదృష్టం మీకు కలిసొస్తుంది. సమయానికి డబ్బు చేతికందుతుంది. గృహావసరాలను కొనుగోలు చేస్తారు. మీరు మీ పని శైలితో సంతృప్తి చెందుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో మీరు విజయం సాధిస్తారు.

వృశ్చికం
వ్యాపారంలో నష్టం రావొచ్చు. ఈ రోజు చాలా బిజీగా ఉంటారు. గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి. ప్రేమ వ్యవహారాల గురించి ఆందోళన చెందుతారు. శారీరక నొప్పితో బాధపడవచ్చు. ఆఫీసులో సహోద్యోగులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది.  క్లిష్ట పరిస్థితిని దృఢంగా ఎదుర్కొంటారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.

ధనుస్సు 
వ్యాపారంలో అధిక లాభాలొస్తాయి.  రెండ్రోజులుగా కొనసాగుతున్న దిక్కుతోచని పరిస్థితి తొలగిపోనుంది. పూర్వీకుల ఆస్తిలో వాటా పొందుతారు. లావాదేవీ నుంచి లాభం పొందుతారు. ఆన్‌లైన్ వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన రోజు.  మీ వ్యక్తిత్వానికి ప్రజలు ఆకర్షితులవుతారు. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. 

Also Read: దిండుపై కూర్చోవడం, లేవగానే అద్దం చూసుకోవడం లాంటివి చేస్తున్నారా!

మకరం
 ఈ రోజు మీరు మీ పనితో సంతృప్తి చెందలేరు. తప్పుడు వ్యవహారాలకు దూరంగా ఉండండి. ప్రమాదకర పనులు చేయవద్దు. అలసటగా ఉంటుంది.  కుటుంబ జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. పని విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. 

కుంభం
ఇంటా-బయటా ప్రశంసలు అందుకుంటారు. ఎప్పటి నుంచో  నిలిచిపోయిన పనిని పూర్తి చేయడంతో సంతోషంగా ఉంటారు. మీరు వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు పెట్టొచ్చు. తల్లిదండ్రులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థిక సంబంధమైన విషయాలకు ఈ రోజు మంచిది. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండొచ్చు లేదంటే బదిలీలు జరగొచ్చు. 

మీనం
కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో కలతలు కొనసాగుతాయి. ఈ సమయాన్ని శాంతియుతంగా, ప్రేమగా గడపండి. పాదాలలో నొప్పి సమస్య ఉంటుంది. సబార్డినేట్ ఉద్యోగులు కొన్ని కారణాల వల్ల మీపై కోపంగా ఉంటారు. మీ ఖర్చులను నియంత్రించుకోండి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
Bangladesh China Frienship: బంగ్లాదేశ్‌కు అత్యాధునిక యుద్ధవిమానాలు అమ్ముతున్న చైనా - ఇండియాపై భారీ కుట్రకు సిద్ధమవుతున్న పొరుగుదేశం !?
బంగ్లాదేశ్‌కు అత్యాధునిక యుద్ధవిమానాలు అమ్ముతున్న చైనా - ఇండియాపై భారీ కుట్రకు సిద్ధమవుతున్న పొరుగుదేశం !?
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Today Weather Report: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలపై అల్పపీడనం ప్రభావం- తెలంగాణలో తగ్గేదేలే అంటున్న చలిపులి
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలపై అల్పపీడనం ప్రభావం- తెలంగాణలో తగ్గేదేలే అంటున్న చలిపులి
Embed widget