అన్వేషించండి

Hanuman Chalisa In Telugu: భయం తొలగి మీలో పాజిటివ్ ఎనర్జీని నిండాలంటే 41 రోజులు ఇది పారాయణం చేయాలి!

నోట్: పండితుల సూచనలు మేరకు రాసిన వివరాలివి..వీటిని ఎంతవరకూ విశ్వశించాలి, పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

Hanuman Chalisa In Telugu: హనుమాన్ చాలీసా ప్రతిరోజూ చదవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని చెబుతారు పండితులు. భయం తొలగిపోతుంది. మీలో మీకు తెలియకుండానే ఒక పాజిటివీ ఏర్పడుతుంది. కీర్తిప్రతిష్టతలు కలుగుతాయి. దుష్టశక్తుల భయం ఉండదు. ఉద్యోగానికి సంబంధించిన ఏవైనా సమస్యలున్నా పరిష్కారం అయిపోతాయి. నిత్యం హనుమాన్ చాలీసా పఠిస్తే అతి కష్టమైన పని కూడా సులభంగా పూర్తవుతుందని చెబుతారు. ఆంజనేయ తత్వాన్ని అర్థం చేసుకుని రాముడికి మిమ్మల్ని దగ్గర చేస్తాయి. పరమాత్ముడి వైభవాన్ని వివరిస్తాయి. 41 రోజుల పాటు క్రమం తప్పకుండా పారాయణం చేయడం వల్ల అన్నీ కోరికలు తీరుతాయని పండితులు చెబుతున్నారు.

Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలవారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే శూన్య ఫలితం

హనుమాన్ చాలీసా

దోహా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥

ధ్యానం
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।
రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥

చౌపాఈ
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర । జయ కపీశ తిహు లోక ఉజాగర ॥ 1 ॥
రామదూత అతులిత బలధామా । అంజని పుత్ర పవనసుత నామా ॥ 2 ॥
మహావీర విక్రమ బజరంగీ । కుమతి నివార సుమతి కే సంగీ ॥3 ॥
కంచన వరణ విరాజ సువేశా । కానన కుండల కుంచిత కేశా ॥ 4 ॥
హాథవజ్ర ఔ ధ్వజా విరాజై । కాంథే మూంజ జనేవూ సాజై ॥ 5॥
శంకర సువన కేసరీ నందన । తేజ ప్రతాప మహాజగ వందన ॥ 6 ॥
విద్యావాన గుణీ అతి చాతుర । రామ కాజ కరివే కో ఆతుర ॥ 7 ॥
ప్రభు చరిత్ర సునివే కో రసియా । రామలఖన సీతా మన బసియా ॥ 8॥
సూక్ష్మ రూపధరి సియహి దిఖావా । వికట రూపధరి లంక జలావా ॥ 9 ॥
భీమ రూపధరి అసుర సంహారే । రామచంద్ర కే కాజ సంవారే ॥ 10 ॥
లాయ సంజీవన లఖన జియాయే । శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥ 11 ॥
రఘుపతి కీన్హీ బహుత బడాయీ । తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥ 12 ॥
సహస్ర వదన తుమ్హరో యశగావై । అస కహి శ్రీపతి కంఠ లగావై ॥ 13 ॥
సనకాదిక బ్రహ్మాది మునీశా । నారద శారద సహిత అహీశా ॥ 14 ॥
యమ కుబేర దిగపాల జహాం తే । కవి కోవిద కహి సకే కహాం తే ॥ 15 ॥
తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా । రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16 ॥
తుమ్హరో మంత్ర విభీషణ మానా । లంకేశ్వర భయే సబ జగ జానా ॥ 17 ॥
యుగ సహస్ర యోజన పర భానూ । లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ 18 ॥
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ । జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ 19 ॥
దుర్గమ కాజ జగత కే జేతే । సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20 ॥
రామ దుఆరే తుమ రఖవారే । హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥
సబ సుఖ లహై తుమ్హారీ శరణా । తుమ రక్షక కాహూ కో డర నా ॥ 22 ॥
ఆపన తేజ సమ్హారో ఆపై । తీనోం లోక హాంక తే కాంపై ॥ 23 ॥
భూత పిశాచ నికట నహి ఆవై । మహవీర జబ నామ సునావై ॥ 24 ॥
నాసై రోగ హరై సబ పీరా । జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥
సంకట సే హనుమాన ఛుడావై । మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥
సబ పర రామ తపస్వీ రాజా । తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥
ఔర మనోరధ జో కోయి లావై । తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥
చారో యుగ ప్రతాప తుమ్హారా । హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ 29 ॥
సాధు సంత కే తుమ రఖవారే । అసుర నికందన రామ దులారే ॥ 30 ॥
అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా । అస వర దీన్హ జానకీ మాతా ॥ 31 ॥
రామ రసాయన తుమ్హారే పాసా । సదా రహో రఘుపతి కే దాసా ॥ 32 ॥
తుమ్హరే భజన రామకో పావై । జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥ 33 ॥
అంత కాల రఘుపతి పురజాయీ । జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥
ఔర దేవతా చిత్త న ధరయీ । హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥
సంకట క(హ)టై మిటై సబ పీరా । జో సుమిరై హనుమత బల వీరా ॥ 36 ॥
జై జై జై హనుమాన గోసాయీ । కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ 37 ॥
జో శత వార పాఠ కర కోయీ । ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ 38 ॥
జో యహ పడై హనుమాన చాలీసా । హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ 39 ॥
తులసీదాస సదా హరి చేరా । కీజై నాథ హృదయ మహ డేరా ॥ 40 ॥

Also Read: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో 5 రాశుల వారికి ఆదాయం పెరిగితే , ఈ 3 రాశులవారికి ఖర్చులు పెరుగుతాయి

దోహా
పవన తనయ సంకట హరణ - మంగళ మూరతి రూప్ ।
రామ లఖన సీతా సహిత - హృదయ బసహు సురభూప్ ॥
సియావర రామచంద్రకీ జయ । పవనసుత హనుమానకీ జయ । బోలో భాయీ సబ సంతనకీ జయ ।

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dil Raju IT Raids: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు- దిల్ రాజు సహా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు
హైదరాబాద్‌లో ఐటీ సోదాలు- దిల్ రాజు సహా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు
Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Davos Tour: దావోస్‌లో ఘనంగా గ్రాండ్‌ ఇండియా పెవిలియన్ ప్రారంభం.. హాజరైన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి
దావోస్‌లో ఘనంగా గ్రాండ్‌ ఇండియా పెవిలియన్ ప్రారంభం.. హాజరైన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి
Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు- సీసీటీవీ వీడియో వైరల్
తైవాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు- సీసీటీవీ వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh Monalisa | కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను కట్టిపడేసింది | ABP DesamKolkata Doctor Murder Case | కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు | ABP DesamCM Chandrababu CM Revanth Met in Davos | దావోస్ లో కలిసిన చంద్రబాబు, రేవంత్ | ABP DesamAkash Puri Helps Pavala Shyamala | సీనియర్ నటి పావలా శ్యామలకు ఆకాశ్ పూరీ ఆర్థిక సాయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dil Raju IT Raids: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు- దిల్ రాజు సహా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు
హైదరాబాద్‌లో ఐటీ సోదాలు- దిల్ రాజు సహా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు
Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Davos Tour: దావోస్‌లో ఘనంగా గ్రాండ్‌ ఇండియా పెవిలియన్ ప్రారంభం.. హాజరైన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి
దావోస్‌లో ఘనంగా గ్రాండ్‌ ఇండియా పెవిలియన్ ప్రారంభం.. హాజరైన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి
Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు- సీసీటీవీ వీడియో వైరల్
తైవాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు- సీసీటీవీ వీడియో వైరల్
CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Donald Trump Inauguration: డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
Joe Biden: కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
Embed widget