Dussehra Navratri 2024: దేవీనవరాత్రులు ప్రారంభం , కలశ స్థాపన - ఈ తొమ్మిది రోజులు తప్పనిసరిగా చదువుకోవాల్సిన స్తోత్రం ఇది!
Aparajitha Stotram: దసరా నవరాత్రులు తొమ్మిదిరోజులు ఈ స్తోత్రం చదువుకోవడం మంచిది. నిత్యం కుదకపోతే విజయదశమి రోజు అయినా భక్తిశ్రద్ధలతో అపరాజిత దేవిని స్తుతించాలి...
![Dussehra Navratri 2024: దేవీనవరాత్రులు ప్రారంభం , కలశ స్థాపన - ఈ తొమ్మిది రోజులు తప్పనిసరిగా చదువుకోవాల్సిన స్తోత్రం ఇది! Dussehra Navratri 2024 Goddess of Victory Aparajitha Devi stotram in Telugu Dussehra Navratri 2024: దేవీనవరాత్రులు ప్రారంభం , కలశ స్థాపన - ఈ తొమ్మిది రోజులు తప్పనిసరిగా చదువుకోవాల్సిన స్తోత్రం ఇది!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/03/4d606767acf20ed779f5bdb0a6b5703d1727935280446217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Navratri 2024 : విజయాలను సాధించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నిసార్లు సాధ్యపడకపోవచ్చు. కొందరికి ప్రతిసారీ వైఫల్యమే ఎదురవుతుంది. ఇలాంటివారికోసమే అపరాజిత స్తోత్రం...
దుర్గాదేవి అంశలలో అపరాజిత అవతారం ఒకటి. అపరాజిత అంటే ఎల్లవేళలా విజయాన్న పొందేది, పరాజయం లేనిది అని అర్థం. భూమండలపై అధర్మం పెరిగిపోయినప్పుడు..దుష్టులపై విజయం సాధించేందుకు ఉద్భవించిన అవతారం అపరాజిత. అందుకే శరన్నవరాత్రుల్లో అపరాజితను స్తుతిస్తే చేపట్టిన కార్యాల్లో విజయం తథ్యం. దేవీపురాణం, చండీసప్త శతిలోనూ అపరాజిత శక్తిగురించి ఉంది.
Also Read: కాకతీయ వారసులు జరిపే బస్తర్ దసరా గురించి తెలుసా!
అపరాజితా స్తోత్రం
నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్||
రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమోనమః |
జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః||
కల్యాణ్యై ప్రణతా వృద్ధ్యై సిద్ధ్యై కుర్మో నమోనమః |
నైరృత్యై భూభృతాం లక్ష్మ్యై శర్వాణ్యై తే నమో నమః||
దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై |
ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః||
అతిసౌమ్యాతిరౌద్రాయై నతాస్తస్యై నమోనమః |
నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః||
యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః||
యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః||
యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః||
యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః||
యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః||
యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః||
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః||
యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః||
యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః||
యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః||
యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః||
యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః||
యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః||
యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః||
యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః||
యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః||
యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః||
యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః||
యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః||
యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః||
యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః||
ఇంద్రియాణామధిష్ఠాత్రీ భూతానాం చాఖిలేషు యా |
భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దేవ్యై నమో నమః||
చితిరూపేణ యా కృత్స్నమేతద్ వ్యాప్య స్థితా జగత్ |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః||
Also Read: దసరా నవరాత్రులు సులువుగా చేసుకునే విధానం...పాటించాల్సిన నియమాలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)