ఇంద్ర కీలాద్రిపై దసరా ఉత్సవాలకు వెళ్లేవారు ఇవి తెలుసుకోవాలి!
విజయవాడ దుర్గ గుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకూ అంతరాలయ దర్శనాలు రద్దు
రోజుకో అవతారంలో భక్తులను అమ్మవారు అనుగ్రహిస్తుంది..మొదటి రోజు బాలా త్రిపురసుందరి
ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లేజర్ షో, కృష్ణమ్మ నదికి హారతి కార్యక్రమం ఏర్పాటు
ఈ ఏడాది ఉత్సవాలకు 15 లక్షల మంది వరకూ వస్తారని అంచనా
ప్రతిరోజూ 9 గంటలకు చండియాగం జరుగుతుంది
12వ తేదీన తెప్పోత్సవం, పూర్ణాహుతితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి
నగరంలోని పలు ప్రాంతాల్లో 300, 500 దర్శన టికెట్ల విక్రయిస్తున్నారు
కొండపై గణపతి ఆలయం దగ్గర సమాచార కేంద్రం ఏర్పాటు చేశారు