అన్వేషించండి

Ashada Masa 2023: ఆషాఢ మాసం ప్రాముఖ్యత , పండుగలు , ఈ నెల రోజులు కొత్త దంప‌తులు ఎందుకు దూరంగా ఉండాలి!

Ashada Masa 2023: ఆషాఢ మాసాన్ని అశుభ మాసంగా పరిగణిస్తారు. ఈ నెలలో కొత్తగా పెళ్లయిన జంట ఒకరికొక‌రు దూరంగా ఉంటారు. ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లయిన జంటను దూరం పెట్టడానికి కారణం ఏంటి..?

Ashada Masa 2023: ఆషాఢ మాసం హిందూ క్యాలెండర్‌లో నాల్గవ మాసం. ఆషాఢ మాసాన్ని శుభకార్యాలు చేయడానికి అశుభ మాసంగా భావిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన వారికి అంటే కొత్తగా పెళ్లయిన వధూవరులకు, ఆషాఢ మాస నియమాలు చాలా ఉంటాయి. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన జంట పాటించాల్సిన నియ‌మాలు ఏమిటో తెలుసా?

1. ఆషాఢ మాసంలో శుభ కార్యాలు నిషిద్ధం
- వివాహ కార్యక్రమం, నిశ్చితార్థాలు, మంచి పనులు
- పిల్లలకు సంబంధించిన నామకరణం, శుభ కార్యాలు
- కొత్త కార్యాలయాల ప్రారంభం, కొత్త గృహ ప్రవేశం
- ఆషాఢమాసంలో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు.

Also Read : ఆషాఢంలో ఈ 3 పనులు చేస్తే అదృష్టం మీ వెంటే!

2. నూతన వధూవరులకు ఆషాఢ మాస నియ‌మాలు
- మ‌న సంప్ర‌దాయంలో ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన జంటకు అనేక నియ‌మాలు ఉన్నాయి. ఆషాఢమాసంలో నూతన వధూవరులను పెద్ద‌లు పూర్తిగా దూరంగా ఉంచుతారు. దంపతులు ఒకరినొకరు చూసుకోవడానికి కూడా అనుమతించరు. ఇందులో భాగంగానే దీంతో భార్యను ఆమె పుట్టింటికి పంపిస్తారు.
- ఈ సంప్ర‌దాయంపై అనేక అవాస్త‌వ క‌థ‌నాలు ప్రచారంలో ఉన్నప్పటికీ దీని వెనుక కారణం చాలా సుస్ప‌ష్టం. ఆషాఢమాసంలో నూతన వధూవరులు విడిపోవడానికి కారణం ఈ మాసంలో దంపతులు కలిసి ఉంటే చైత్రమాసంలో సంతానం కలుగుతుంది.
- చైత్ర మాసం సాధారణంగా వేసవి మధ్యలో వస్తుంది, ఇది సూర్యుని వేడి ఎక్కువ‌గా ఉండే సమయం. వేసవిలో ప్రసవించే సమయంలో త‌ల్లీబిడ్డ‌ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఆషాఢ మాసంలో దంపతులను దూరంగా ఉంచుతారు.
- అలాగే ఆషాఢమాసంలో అత్తగారు, కొత్త‌ కోడలు ఒకే ఇంట్లో కలిసి ఉండకూడదు. ఈ కార‌ణంగా కూడా కొత్త కోడ‌లిని ఆమె పుట్టింటికి పంపుతారు.

3. ఆషాఢ మాసంలో పండుగలు
- జగన్నాథ రథయాత్ర
- సర్వత్ర ఏకాదశి
- బక్రీద్
- లీపు మాసం ప్రారంభం
- గురు పూర్ణిమ
- సంకష్ట‌ చతుర్థి
- కామికా ఏకాదశి
- ఆషాఢ అమావాస్య లేదా భీముని అమావాస్య. అనంత‌రం శ్రావణ మాసం ప్రారంభమవుతుంది.

4. ఆషాఢ మాసం ప్రాముఖ్యత             
- శివుడు పార్వతీదేవికి అమరత్వం గురించి చెప్పిన మాసం ఇది.
- ఈ మాసంలో గంగామాత భూమికి ఉత్తరం వైపు ప్రవహించింది.
- మహా పతివ్రత అనుసూయాదేవి నాలుగు సోమవారాలు శివ వ్రతాన్ని ఆచరించడం వల్ల భర్తకు ఆయురారోగ్యాలు క‌లిగాయి.
- అమర్‌నాథ్ హిమలింగ దర్శనం ప్రతి సంవత్సరం ఈ సమయంలోనే ప్రారంభమవుతుంది.
- తొలి ఏకాదశి వ్రతం ఆషాఢ మాసంలో జరుపుకొంటారు.
- ఆషాఢమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం ఇంటి ముందు దీపం పెట్టే సంప్రదాయం ఉంది.

Also Read : గోరింట ఆషాడమాసంలోనే ఎందుకంత ప్రత్యేకం, దీని పుట్టుక వెనుక ఇంత కథ ఉందా!

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
Vallabhaneni Vamsi: బారికేడ్ల వెనుక పవర్ ఫుల్ నేత - వల్లభనేని వంశీకి సొంత పార్టీలో కనీస గౌరవం దక్కట్లేదా?
బారికేడ్ల వెనుక పవర్ ఫుల్ నేత - వల్లభనేని వంశీకి సొంత పార్టీలో కనీస గౌరవం దక్కట్లేదా?
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget