అన్వేషించండి

Akshaya Tritiya Pooja Vidhanam: అక్షయ తృతీయ పూజా విధానం - ఇంట్లోనే లక్ష్మీపూజ ఈజీగా ఇలా చేసుకోండి!

Akshaya Tritiya Puja in Telugu: ఏ పూజ ప్రారంభించినా ముందుగా వినాయక పూజ చేస్తారు.ఆచమనీయం, ప్రాణాయామం, సంకల్పం, కలశపూజ పూర్తిచేసిన తర్వాత అమ్మవారి పూజ ప్రారంభించాలి. 

 Akshaya Tritiya 2025

శ్లోకం

శుక్లామ్భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం,
ప్రసన్న వదనం ద్యాయే త్సర్వ విఘ్నొపశాన్తయే.

ఏ పూజ ప్రారంభించినా ముందుగా వినాయక పూజ చేస్తారు.ఆచమనీయం, ప్రాణాయామం, సంకల్పం, కలశపూజ పూర్తిచేసిన తర్వాత అమ్మవారి పూజ ప్రారంభించాలి. 
 
ప్రాణ ప్రతిష్ఠాపన
ఓం అసునీతే పునరస్మా సుచక్షుః పునఃప్రాణమిహనో ధేహిభోగమ్,జ్యోక్పశ్యేమ సార్య ముచ్చరన్త మనుమతే మృడ్యానస్స్వస్తి,అమృతంవై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యధాస్ధాన ముపహ్వయతే, స్వామి నిస్సర్వ జగన్నాధే యావత్పూజావసానకం తావత్వ్తం ప్రీతిభావేన(బింబే అస్మిన్) సన్నిధింకురు, స్ధిరాభవ,వరదాభవ, సుముఖీభవ, సుప్రసన్నాభవ, స్ధిరాసనంకురు. అక్షతలు అమ్మవారిపై ఉంచండి

ధ్యానం
జగన్నాతర్మహాదేవి మహాత్రిపురసుందరి,సుధాచైతన్య మూర్తిం తేకల్పమామి నమశ్శివే, మహాపద్మవనాంతఃస్ధే కారణానందవిగ్రహే, సర్వభూతహితే మాతరేహ్యేహి పరమేశ్వరి, ఏహ్యేహి దేవదేవేశిత్రిపురే దేవపూహితే, పరామృతప్రియే శీఘ్రం సాన్నిద్ధ్యం కురుసిద్ధిదే. శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః ధ్యాయామి.

ఆవాహనం
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతఃస్రజాం చంద్రాం హిరణ్మఈం లక్ష్మీం జాతవేదొ మమావహ.
శ్లో. ఆగచ్చదేవి వరదే దైత్యదర్ప నిషూదిని.
పూజాం గృహాణ సుముఖి నమస్తే శంకరప్రియే.
 శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః ఆవహయామి.

ఆసనం
తాం ఆవహాజాతవేదో లక్ష్మీ, మనపగామినీమ్, యస్యాం హిరణ్యంవిందేయం గామశ్వం పురుషానహమ్.
శ్లో. అధాహం బైందవేచక్రే సర్వానంద మయాత్మకే,
రత్నసింహాసనే రమ్యే సమాసీనాం శివప్రియామ్.
 శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః రత్నసింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి 

పాద్యం
అశ్వపూర్వాం రధమధ్యాం హస్తినాద ప్రబోధనీమ్,శియం దేవీ ముపహ్వయే శ్రీర్మాదేవీ జుషతామ్.
శ్లో. సువాసితజలం రమ్యం సర్వతీర్ధ సముద్భవం,
పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే
 శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః  పాద్యం సమర్పయామి 

అర్ఝ్యం
కాంసోస్మితాం హిరణ్యప్రాకారా ఆర్ద్రాం జ్వలన్తీం తృప్తాంతర్పయన్తీమ్
పద్మేస్ధితాం పద్మవర్ణాం త్వామిహోపహ్వయేశ్రితమ్.
శ్లో.శుద్ధోదకం చ పాత్రస్ధం గంధపుష్పాది మిశ్రితమ్,
అర్ఝ్యం దాస్యామితే దేవి గృహాణ సురపూజితే
 శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః  అర్ఝ్యం సమర్పయామి 

స్నానం
ఆదిత్య వర్ణే తపసోధిజాతో వనస్పతిస్తన వృక్షోధబిల్వః తస్యఫలాని తపసానుదన్తు మాయాన్తరాయాశ్చ బాహ్యాలక్షీః
 స్నానార్థంతే మయానీతం గౌతమీ సలిలం శుభం, అనేన సలిలే నద్య స్నానంకురు మహామతే...
 శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి 

ఆచమనీయం
చన్ద్రాం ప్రభాసాం యశసాజ్వలన్తీం శ్రియంలోకే దేవ జుష్టాముదారామ్, తాంపద్మినీ మీం శరణ మహం ప్రపద్యే లక్ష్మిర్మేనశ్యతాం త్వాంవృణే
శ్లో.సువర్ణ కలశానీతం చన్దనాగరు సంయుతం, గృహాణాచమనం దేవి మయాదత్తం శుభప్రదే
 శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః ఆచమనీయం సమర్పయామి

వస్త్రం
ఉపైతుమాం దేవ సఖఃకీర్తిశ్చ మణినాసహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తి మృద్ధిం దదాతుమే
శ్లొ.దుకూలం స్వీకురు ష్వేదం స్వర్ణబిందు సమాయుతమ్,
ఉత్తరీయం కంచుకంచ తధావిధమతంద్రితే
 శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః  కంచుకసహిత వస్త్రంసమర్పయామి

యజ్ఞోపవీతం
క్షుత్పిపాసామలాం జ్యేష్ఠమ లక్ష్మిం ఆశయామ్యహమ్,అభూతిమసమృద్ధించ సర్వాం నిర్ణుదమే గృహాత్
శ్లొ. తప్తహేమ కృతం దేవి గృహాణత్వం శుభప్రదే
ఉపవీత మిదం దేవీ గృహాణత్వం శుభప్రదే
 శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః యజ్ఞోపవీతం సమర్పయామి
 
శ్రీగంధం
గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్ఠాం కరీషిణీమ్. ఈశ్వరీగం సర్వభూతానాం త్వామిహోపహ్వయే శ్రియమ్.
శ్లో.శ్రీగంధం చందనోన్మిశ్రం కుంకుమాగరు సంయుతం
కర్పూరేణ్ చ సంయుక్తం విలేపయ సురేశ్వరి
 శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః  శ్రీగంధం సమర్పయామి

ఆభరణం 
మనసః కామమాకూతిం వాచస్సత్యమశీమహి పశూనాగం రూపమన్నస్స మయిశ్రీ శ్శ్రయతాం యశః.
శ్లో. కేయూర కఙ్కణేదివ్యే హారనూపుర మేఖలాః విభూషణాన్య
మూల్యాని గృహాణ ఋషిపూజితే ఆభరణాని సమర్పయామి.
 శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః ఆభరణం సమర్పయామి ( మీరు బంగారం కొంటే అది అమ్మవారికి సమర్పించండి)

అక్షతాన్
కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ, శ్రియంవాసయ మేకులేమాతరం పద్మమాలినీమ్.
శ్లో.త్వత్పాదపద్మాయుగళే ప్రణతం క్షేమగాయనమ్
ప్రతి గృహ్యాక్షతాన్ దేవి దేహి మహ్యం మహావరమ్
 శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః కుంకుమపుష్పాక్షతాన్ సమర్పయామి.

శ్లో.కల్హారోత్పల మల్లికా మరువకైః సౌవర్ణ పంకేరుహైః
జాజి చంపకమాలతీ వకుళకైః మందార కుందాదిభిః
కేతక్యాకర వీరకైః బహువిధైః క్ఙప్తాస్స్రజోమాలికాః
సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే కల్ప్యతామ్
 శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః  పుష్పమాలా ధారయామి

...... లక్ష్మీ అష్టోత్తరం, మహాలక్ష్మి అష్టకం, కనకధార స్తోత్రం చదువుకోవాలి..... అనంతరం దీపం, ధూపం, నైవేద్యం సమర్పించాలి
 
ఆప్రస్స్రజన్తు స్నిగ్ధానిచిక్లీత వసమేగృహేనిచదేవీం మాతరం శ్రియం వాసయమేకులే 
శ్లో.వనస్పతిరసైర్దివైర్గంధాద్యైః సుమనోహరైః,
కపిలాఝృత సంయుక్తో ధాపోయం ప్రతి గృహ్యతాం
 శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః  ధూపమాఝ్రాపయామి
 
నైవేద్యం
ఆర్ధ్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీమ్
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ.
శ్లో. శర్కరామధుసంయుక్త మాజ్యా ధైరధపూరితమ్,
 శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః  నైవేద్యం సమర్పయామి.

నైవేద్యం కోసం ఉంచిన పదార్థాలపై నీళ్లు చిలకరిస్తూ ఓం ప్రాణాయస్వాహా, అపానాయస్వాహా, వ్యానాయస్వాహా, ఉదానాయస్వాహా, సమానాయస్వాహా ...అమృతాపిధానమసి, ఉత్తరాపోషనం సమర్పయామి, హసౌప్రక్షాళయామి,పాదౌప్రక్షాళయామి, శుద్దాచమనీయం సమర్పయామి. అని అయిదు పర్యాయములు పుష్పముతోనుదకమునుంచవలయును.

తాంబూలం
తాంమ ఆవహ జాతవేదో లక్షీమనపగామినీమ్
స్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో శ్వాన్ విన్దేయం పురుషానహమ్
శ్లో.పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దశైర్యుతం,
కర్పూరచూర్ణ సం యుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం
 శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః  తామ్బూలం సమర్పయామి 

నీరాజనం 
హిరణ్యపాత్రంమధోః పూర్భం దధాతిమధవ్యోసానీతి ఏకధా
బ్రహ్మణ్ ఉపహరతి, ఏకధైవయజమాన ఆయుస్తేజో దధాతి
సామ్రాజ్యం భోజ్యం వైరాజ్యం పారమేష్ట్యగం రాజ్యం మహారాజ్యం మాధిపత్యం
 శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమః  కర్పూర నీరాజనం దర్శయామి
 
మంత్రపుష్పం

శ్లో. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాథికే,
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే
 మంత్రపుష్పం సమర్పయామి.

ప్రదక్షిణ నమస్కారం 
యానికానిచ పాపాని జన్నాంతర కృతానిచ,
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః
త్రాహిమాం కృపయాదేవి శరణాగత వత్సల
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన మహాలక్షీ రక్షమాం సదా.
 శ్రీమహాలక్షి దేవికి నమస్కరించాలి

క్షమాపణ

శ్లో.మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి
తత్సర్వం క్షమ్యతాందేవి కాత్యాయని నమోశ్తుతే.

అనయామయాకృత పూజయా భగవతీ సర్వాత్మికాః మహాకాళి,మహాలక్షి,మహాసరస్వతి సుప్రీతా సుప్ర్సన్నా వరదాభవన్తు అని చెబుతూ అక్షతలు నీళ్లు విడిచిపెట్టాలి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Embed widget