అన్వేషించండి

Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్

Janasena vs BRS Congress: తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. జూన్ రెండో తేదీన పార్టీ నేతలకు రోడ్ మ్యాప్ తో దిశానిర్దేశం చేయనున్నారు.

Janasena Telangana strategy 2026:   తెలంగాణ రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ అడుగులు ఇప్పుడు సరికొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. ఏపీలో అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, పవన్ ఇప్పుడు తన  దృష్టిని తెలంగాణపై కేంద్రీకరించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జూన్ 2వ తేదీన హైదరాబాద్‌లో తన పార్టీ శ్రేణులతో జరిపే కీలక సమావేశం ద్వారా తెలంగాణలో జనసేన ఉనికిని చాటాలని ఆయన భావిస్తున్నారు.  

 తెలంగాణపై పవన్ పంజా 

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయానికి వెన్నెముకగా నిలిచిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు తెలంగాణలో కూడా తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా తనపై వస్తున్న విమర్శలకు, తన పార్టీని టార్గెట్ చేస్తున్న వారికి జూన్ 2 సమావేశం వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో జనసేన కేవలం నామమాత్రపు పార్టీ కాదని, నిర్ణయాత్మక శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు.   ఆయన  త్రిశూల్  వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది. ఇలాంటి సమయంలో జనసేన ఒంటరిగా లేదా వ్యూహాత్మకంగా పోటీ చేస్తే.. అదనంగా 4 నుంచి 5 శాతం ఓటింగ్ సాధించినా అది రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ, ఏపీ సరిహద్దు జిల్లాల్లోనూ జనసేనకు బలమైన యువ ఓటు బ్యాంక్ ఉంది. ఈ 5 శాతం ఓట్లు ఎవరి ఖాతా నుంచి మళ్లుతాయి అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.

మున్నూరు కాపులు జనసేనకు అండగా ఉంటారా? 

జనసేన పుంజుకుంటే అది ప్రధానంగా బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీసే అవకాశం ఉంది. సెటిలర్ల ఓట్లు , యువత ఓట్లతో పాటు మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన ఓట్లు జనసేన వైపు మళ్లితే, స్వల్ప మెజారిటీతో గెలిచే స్థానాల్లో ఫలితాలు తలకిందులవుతాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ఓట్లు మళ్లుతున్న తరుణంలో, పవన్ కళ్యాణ్ ప్రవేశం కాంగ్రెస్‌కు కూడా సవాలుగా మారనుంది. పవన్ తన ప్రసంగాల్లో  ప్రజాస్వామ్య పరిరక్షణ,నిబద్ధత  గురించి మాట్లాడుతుండటం యువతను అమితంగా ఆకర్షిస్తోంది.

జూన్ రెండో తేదీన తెలంగాణ నేతలకు రోడ్ మ్యాప్ 

గతంలో తెలంగాణ ఎన్నికల్లో జనసేన పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్‌కు పెరిగిన గ్రాఫ్ తెలంగాణలో కూడా ప్లస్ అవుతుందని పార్టీ భావిస్తోంది. జూన్ 2న జరిగే సమావేశంలో పవన్ తెలంగాణకు సంబంధించి ఎలాంటి రోడ్ మ్యాప్ ప్రకటిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తనను టార్గెట్ చేస్తున్న రాజకీయ ప్రత్యర్థులకు ఆయన స్టైల్ లో ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందోననే చర్చ సాగుతోంది.

బీజేపీతో ఉన్న మిత్రధర్మాన్ని కొనసాగిస్తూనే, తెలంగాణలో జనసేన స్వతంత్రంగా ఎదగాలని పవన్ ఆశిస్తున్నారు. ఒకవేళ పొత్తులు కుదిరితే, అది బీజేపీకి అదనపు బలాన్ని ఇస్తుంది. ఒకవేళ ఒంటరిగా వెళ్తే, ఓట్లను చీల్చడం ద్వారా కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం ఉంది. ఏది ఏమైనా, తెలంగాణ రాజకీయాల్లో 5 శాతం ఓట్లు అనేవి ప్రభుత్వాలను కూల్చడానికి లేదా నిలబెట్టడానికి సరిపోతాయి. ఈ లెక్కనే ఇప్పుడు రాజకీయ పార్టీలను ఆందోళనకు గురిచేస్తోంది. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
TDP MLC Seats Competition: టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
Bhogapuram Airport Credit War: భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?
భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Monsoon Vastu Tips: వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
అథర్‌ రిజ్టా, బజాజ్‌ చేతక్‌కు కొత్త పోటీ - సింపుల్‌ 'అరైవ్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురించి ఆసక్తికర వివరాలు
సింపుల్‌ ఎనర్జీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇలా ఉంటుంది, టీజర్‌ ఫొటోలు విడుదల
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
Embed widget