ముల్తానీ మిట్టిని అందరూ ఉపయోగించలేరు - కొంత మందికి హానికరం కావొచ్చు.

Published by: Raja Sekhar Allu

చర్మ సమస్యల నుండి ఉపశమనం కోసం ముల్తానీ మిట్టి చాలా ఉపయోగకరం

Published by: Raja Sekhar Allu

చాలా మంది ముఖానికి మెరుపు , గ్లో తీసుకురావడానికి ముల్తానీ మిట్టి లేపనం ట్రై చేస్తారు.

Published by: Raja Sekhar Allu

కొంతమందికి ముల్తానీ మిట్టి వాడకం హానికరం కూడా కావచ్చు.

Published by: Raja Sekhar Allu

మీ చర్మం చాలా సున్నితంగా ఉంటే ముల్తానీ మిట్టిని తక్కువగా ఉపయోగించండి.

Published by: Raja Sekhar Allu

దీనిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ముఖంపై మొటిమలు లేదా దద్దుర్లు రావచ్చు.

Published by: Raja Sekhar Allu

ముల్తానీ మిట్టిని ఎక్కువగా వాడటం వల్ల చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది.

Published by: Raja Sekhar Allu

చర్మం పొడిగా ఉన్నవారు ముల్తానీ మిట్టిని ఉపయోగించకుండా ఉండాలి

Published by: Raja Sekhar Allu

ముల్తానీ మిట్టి చర్మాన్ని మరింత పొడిగా చేస్తుంది, ఇది చర్మపు తేమను తగ్గిస్తుంది.

Published by: Raja Sekhar Allu

ముల్తానీ మిట్టిని రోజూ వాడటం లేదా ఎక్కువగా వాడటం వల్ల చర్మంలో ముడతలు ఏర్పడవచ్చు

Published by: Raja Sekhar Allu