కంటి ఆపరేషన్ తర్వాత ఈ విషయాలను గుర్తుంచుకోండి

Published by: RAMA
Image Source: freepik

కంటి చూపు మందగించినప్పుడు కంటి ఆపరేషన్ చేయించుకుంటారు

Published by: RAMA
Image Source: freepik

చాలామంది కంటి శుక్లం కోసం ఆపరేషన్ చేయించుకుంటారు

Published by: RAMA
Image Source: freepik

అలాంటప్పుడు మనం కొన్ని విషయాలపై జాగ్రత్త వహించాలి

Published by: RAMA
Image Source: freepik

ఐ డ్రాప్స్ వైద్యులు సూచించినవి తప్పనిసరిగా వినియోగించాలి

Published by: RAMA
Image Source: freepik

స్నానం చేసేటప్పుడు కళ్ళలోకి నీరు పోనివ్వవద్దు

Published by: RAMA
Image Source: freepik

తీసుకునే ఆహారం విషయంలోనూ అత్యంత శ్రద్ధ వహించాలి

Published by: RAMA
Image Source: freepik

వేడి నీటితో స్నానం చేయవద్దు, స్విమ్మింగ్ చేయొద్దు

Published by: RAMA
Image Source: freepik

రాత్రి కూడా నలుపు కళ్లద్దాలు పెట్టుకునే ఉండండి

Published by: RAMA
Image Source: freepik

తగినంత విశ్రాంతి అవసరం.. కళ్లు మంటగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి

Published by: RAMA
Image Source: freepik