ఫోన్ స్క్రీన్ మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, రోజుకు 3 సార్లు ఈ పని చేయండి!

Published by: RAMA
Image Source: pexels

ఫోన్ వాడనివాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు

Published by: RAMA
Image Source: pexels

మీ ఫోన్ స్క్రీన్ పై చాలా క్రిములు ఉంటాయి

Published by: RAMA
Image Source: pexels

వర్క్ చేసేటప్పుడు, తినేటప్పుడు, టాయిలెట్ కి వెళ్లేటప్పుడు..ఫోన్ వెంటే ఉంటుంది

Published by: RAMA
Image Source: pexels

ఫోన్ ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి

Published by: RAMA
Image Source: pexels

చిన్న స్క్రీన్ ను ఎక్కువసేపు చూడడం వల్ల కళ్లు పొడిబారుతాయి

Published by: RAMA
Image Source: pexels

కళ్లు మంటలు రావడమే కాదు..చూపు మందగిస్తుంది కూడా..

Published by: RAMA
Image Source: pexels

ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ కంటిలో రెటీనాను దెబ్బతీసే అవకాశం ఉంది

Published by: RAMA
Image Source: pexels

ఫోన్ స్క్రీన్ విడుదలచేసే బ్లూలైట్ చర్మంపై ప్రభావం చూపుతుంది

Published by: RAMA
Image Source: pexels

ఫోన్ వాడకాన్ని గంట-రెండు గంటలకు పరిమితం చేసుకోవడం మంచిది

Published by: RAMA
Image Source: pexels