కుక్క కరిచిన అందరికీ రేబిస్ వస్తుందా ?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

కుక్కలు అత్యంత విశ్వాసపాత్రమైన పెంపుడు జంతువు

Image Source: pexels

కుక్కలు తమ యజమానుల్ని కుటుంబంలో భాగం అనుకుంటాయి.

Image Source: pexels

కానీ వీటి వల్ల వ్యాపించే వ్యాధులు కూడా చాలా ప్రమాదకరంగా ఉంటాయి.

Image Source: pexels

రేబిస్ వ్యాధి కుక్కల కాటు వల్ల వస్తుంది . ఇది ప్రాణాంతకం కూడా.

Image Source: pexels

అయితే కుక్క కరిచిన అందరికీ రేబిస్ రాదు.

Image Source: pexels

పిచ్చి కుక్కలు కాటు వేయడం ద్వారా ఇది సోకుతుంది.

Image Source: pexels

ఆరోగ్యంగా ఉన్న కుక్కలు కరిస్తే ఈ వ్యాధి సోకే అవకాశం తక్కువగా ఉంటుంది

Image Source: pexels

కుక్కకు టీకా వేసి ఉంటే భయపడాల్సిన అవసరం లేదు

Image Source: pexels

భారతదేశంలో వీధి కుక్కల సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే.

Image Source: pexels