భోజనం చేయడానికి ముందు లేదా తర్వాత..మజ్జిగ ఎప్పుడు తాగాలి?

Published by: RAMA
Image Source: freepik

ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం మజ్జిగ తాగేందుకు ఇష్టపడతారు

Published by: RAMA
Image Source: freepik

కొందరు ఆహారానికి ముందు మజ్జిక తాగితే...మరికొందరు తిన్న తర్వాత తాగుతారు

Published by: RAMA
Image Source: freepik

మజ్జిగ తాగేందుకు సరైన సమయం ఏంటో తెలుసా?

Published by: RAMA
Image Source: freepik

ఇలాంటి సందేహాలు అవసరం లేదంటారు ఆరోగ్య నిపుణులు..

Published by: RAMA
Image Source: freepik

మజ్జిగ రోజులో ఎప్పుడైనా తాగొచ్చు కానీ భోజనం తర్వాత తాగడం మరింత మంచిది

Published by: RAMA
Image Source: freepik

మజ్జిగలో మంచి బ్యాక్టీరియా ఉంది, లాక్టిక్ ఆమ్లం కలిగి ఉంటాయి

Published by: RAMA
Image Source: freepik

భోజనం తర్వాత మజ్జిగ తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది

Published by: RAMA
Image Source: freepik

పొట్టలో ఏర్పడే మంట తగ్గుతుంది

Published by: RAMA
Image Source: freepik

పరగడపునే మజ్జిగ తాగకపోవడమే మంచిది..పొట్టకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు

Published by: RAMA
Image Source: freepik