మురికి దిండ్లు కూడా మొటిమలు రావడానికి కారణం - తెలుసా ?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ఆశ్చర్యంగా ఉన్నా నిజం మురికి దిండ్లు మొటిమలు వచ్చే ప్రమాదాన్ని చాలా రెట్లు పెంచుతాయి

Image Source: pexels

చాలా వారాల పాటు దిండు కవర్లను మార్చకపోతే, వాటిలో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది.

Image Source: pexels

అదేవిధంగా దిండుపై పేరుకుపోయిన నూనె , మురికి ముఖానికి అంటుకుని చర్మ రంధ్రాలను మూసివేస్తాయి, దీని వలన మొటిమలు వస్తాయి.

Image Source: pexels

గట్టి కాటన్ కవర్ మీద నిద్రపోవడం వల్ల చర్మంలో Acne Mechanica అంటే రాపిడి వల్ల వచ్చే మొటిమలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Image Source: pexels

తలపై రాసుకునే నూనె లేదా షాంపూలోని రసాయనాలు దిండుకు అంటుకున్నప్పుడు, అవి చర్మంలో మొటిమలను పెంచుతాయి.

Image Source: pexels

దీనిని నివారించడానికి మీరు శుభ్రమైన దిండును ఉపయోగించాలి

Image Source: pexels

అలాగే నిద్రపోయే ముందు ముఖాన్ని బాగా కడగాలి.

Image Source: pexels

మీరు సిల్వరియన్ టెక్నాలజీతో యాంటీమైక్రోబయల్ పిల్లో కవర్లను కూడా ప్రయత్నించవచ్చు.

Image Source: pexels

ఆ దిండ్లు బాక్టీరియా పెరగకుండా ఆపుతాయి

Image Source: pexels