టీనేజ్‌లోనే జుట్టు రాలిపోవడం ఇప్పుడు చాలా మంది సమస్య

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

కాలంతో వస్తున్న మార్పు అనుకుంటారు ..కానీ తప్పు చేస్తోంది యువతే

Image Source: pexels

కొన్ని చెడు అలవాట్లు ముందుగానే బట్టతల రావడానికి కారణం కావచ్చు

Image Source: pexels

ఏ అలవాట్ల వల్ల జుట్టు ఊడిపోతుందో తెలుసుకోండి.

Image Source: pexels

ఫ్యాషన్ కోసం తరచుగా స్ట్రెయిట్నర్, కర్లర్ , బ్లో డ్రైయర్లను ఉపయోగించడం వల్ల జుట్టు వేడికి గురై దెబ్బతింటుంది.

Image Source: pexels

అధిక ఒత్తిడి , ఆందోళన కూడా శరీరంలో హార్మోన్ల మార్పులకు కారణమై జుట్టు రాలడానికి దారి తీస్తుంది.

Image Source: pexels

ఆహారంలో ప్రోటీన్ లోపం ఉంటే, జుట్టు పెరుగుదల నెమ్మదిస్తుంది. దీనివల్ల జుట్టు బలహీనంగా మారి రాలిపోవడం ప్రారంభమవుతుంది.

Image Source: pexels

ప్రతిరోజూ 7-8 గంటల మంచి నిద్ర పోకపోవడం వల్ల కూడా కొత్త వెంట్రుకలు పెరిగే ప్రక్రియ ప్రభావితమవుతుంది.

Image Source: pexels

జంక్ ఫుడ్ , కోల్డ్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అవసరమైన పోషకాల లోపం ఏర్పడుతుంది.

Image Source: pexels

ఈ అలవాట్లను తగ్గించుకోవడం ద్వారా యవ్వనంలో జుట్టు రాలడాన్ని ఆపవచ్చు.

Image Source: pexels

ఆరోగ్యకరమైన జుట్టు కోసం సమతుల ఆహారం తీసుకోండి . ఒత్తిడికి దూరంగా ఉండండి

Image Source: pexels