ప్రతిరోజూ తల స్నానం చేయడం వల్ల కలిగే లాభనష్టాలు

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

జుట్టు పొడిగా ఉండేవారు ప్రతిరోజూ చేస్తే మరింత డ్యామేజ్ అవుతుంది.

Image Source: pexels

మన మాడు నుండి 'సీబమ్' అనే సహజ నూనె ఉత్పత్తి అవుతుంది. రోజూ స్నానం చేయడం వల్ల ఈ నూనెలు పోయి జుట్టు పొడిబారి, నిర్జీవంగా మారుతుంది.

Image Source: pexels

జుట్టు మురికిగా ఉంటే చుండ్రు వస్తుంది. కానీ అతిగా స్నానం చేయడం వల్ల మాడు పొడిబారి కూడా 'డ్రై ఫ్లేక్స్' ఏర్పడవచ్చు.

Image Source: pexels

రోజూ షాంపూ వాడటం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడవచ్చు.

Image Source: pexels

షాంపూలలో ఉండే సల్ఫేట్స్ , పారాబెన్స్ వంటి రసాయనాలు ప్రతిరోజూ జుట్టుపై పడటం వల్ల జుట్టు సహజ రంగును కోల్పోయి, తొందరగా తెల్లబడే అవకాశం ఉంటుంది.

Image Source: pexels

ప్రతిరోజూ జిమ్‌కు వెళ్లి విపరీతంగా చెమట పట్టేవారు తల స్నానం చేయడం మంచిది.

Image Source: pexels

రసాయనాలు కలిగిన షాంపూలు జుట్టును బలహీనపరుస్తాయి

Image Source: pexels

సల్ఫేట్ లేని షాంపూలు సురక్షితమైనవిగా పరిగణిస్తారు.

Image Source: pexels

ఉంగరాల జుట్టు ఉండేవారు వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే స్నానం చేయడం ఉత్తమం.

Image Source: pexels