వీళ్లకి త్వరగా జుట్టు ఊడిపోతుంది?

Published by: RAMA
Image Source: freepik

థైరాయిడ్ ఉండటం, హార్మోన్ల అసమతుల్యత వల్ల జుట్టు వేగంగా రాలిపోతుంది

Published by: RAMA
Image Source: freepik

డైటింగ్ పేరుతో సరైన ఆహారం తీసుకోలేకపోవడం కూడా జుట్టు ఊడేందుకు కారణం

Published by: RAMA
Image Source: freepik

శరీరంలో పోషకాలు లోపం వల్ల కూడా జుట్టు చిట్లిపోతుంది, ఊడిపోతుంది

Published by: RAMA
Image Source: freepik

కొంతమందికి జుట్టు మూలాలు బలహీనంగా ఉండడమూ ఓ కారణం

Published by: RAMA
Image Source: freepik

ఒత్తిడి, సూర్యరశ్మి, కాలుష్యం కూడా జుట్టు ఊడేందుకు కారణం

Published by: RAMA
Image Source: freepik

వయసుతో పాటు జుట్టు రాలడం సమస్య పెరుగుతుంది

Published by: RAMA
Image Source: freepik

హెయిర్ కలర్స్, జెల్స్, స్ట్రెయిటెనింగ్ , హెయిర్ స్టైల్స్ వల్ల జుట్టు రాలిపోతుంది.

Published by: RAMA
Image Source: freepik

రెగ్యులర్ గా తలకు స్నానం చేయకపోవడం వల్ల కూడా జుట్టు ఊడిపోయేందుకు ఓ కారణం

Published by: RAMA
Image Source: freepik

కుటుంబంలో ఎవరికైనా బట్టతల ఉంటే వంశపారపర్యంగా తర్వాత తరాలవారికి కూడా రావొచ్చు

Published by: RAMA
Image Source: freepik