ఏ ఆహారాల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది?

Published by: RAMA
Image Source: pexels

అత్యధిక ఫైబర్ కలిగిన ఆహారాలలో ధాన్యం, పండ్లు, కూరగాయలు, పప్పులు ఉన్నాయి.

Published by: RAMA
Image Source: pexels

పండ్లలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి, వీటిలో పీచు పదార్థం ఉంటుంది

Published by: RAMA
Image Source: pexels

ఆపిల్, జామ, అరటిపండు, బేరి, అవకాడో, స్ట్రాబెర్రీలలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది

Published by: RAMA
Image Source: pexels

ఆహారంలో ఫైబర్ వరి , బ్రౌన్ రైస్, మొక్కజొన్న, ఓట్స్

Published by: RAMA
Image Source: pexels

బ్రోకలీ, పాలకూర, బీన్స్, కాయధాన్యాలు, ఇతర ధాన్యాల్లో ఫైబర్ ఉంటుంది

Published by: RAMA
Image Source: pexels

ఫైబర్ ఉంటే ఆహారాలు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది

Published by: RAMA
Image Source: pexels

ఫైబర్ ఉండే ఆహారం తీసుకుంటే త్వరగా ఆకలివేయదు

Published by: RAMA
Image Source: pexels

పీచు పదార్థం అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యం దరిచేరదు

Published by: RAMA
Image Source: pexels