మందులు అక్కర్లేదు.. మలబద్ధకం సమస్యను ఇలా దూరం చేసుకోండి!

Published by: RAMA
Image Source: pexels

చాలామంది మలబద్ధకం సమస్య ఎదుర్కొంటారు...విముక్తి కోసం ఈ చర్యలు తీసుకోండి

Published by: RAMA
Image Source: pexels

మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి దేశీ నెయ్యిని వాడండి

Published by: RAMA
Image Source: pexels

ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల నెయ్యి వేసుకుని తాగితే మలబద్ధకం తగ్గుతుంది.

Published by: RAMA
Image Source: pexels

రాత్రి సమయంలో వేడి పాలతో కూడా నెయ్యి తినవచ్చు

Published by: RAMA
Image Source: pexels

నెయ్యి తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గి, జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది

Published by: RAMA
Image Source: pexels

మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి త్రిఫల చూర్ణం తినండి

Published by: RAMA
Image Source: pexels

నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటితో త్రిఫలా చూర్ణం తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది

Published by: RAMA
Image Source: pexels

మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి రాత్రి సమయంలో వేయించినవి తినకూడదు

Published by: RAMA
Image Source: pexels

తగినంత నీరు త్రాగండి.

Published by: RAMA
Image Source: pexels