మధుమేహ రోగులకు నల్ల మినుములు చేసే మేలేంటో తెలుసా?

Published by: RAMA
Image Source: freepik

నల్ల మినుములు ఒక గింజలో 13 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది

Published by: RAMA
Image Source: freepik

నల్ల మినుముల్లో మంచి మోతాదులో ప్రోటీన్, పీచు పదార్థాలు ఉంటాయి

Published by: RAMA
Image Source: freepik

రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది

Published by: RAMA
Image Source: freepik

ఆహారంతో తీసుకుంటే త్వరగా ఆకలివేయదు, బరువు కూడా తగ్గుతారు

Published by: RAMA
Image Source: freepik

వేయించిన మినుములు తినడం కూడా మధుమేహరోగులకు మంచిది

Published by: RAMA
Image Source: freepik

ఇందులో అనేక రకాల ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి

Published by: RAMA
Image Source: freepik

రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది

Published by: RAMA
Image Source: freepik

ఇవి తీసుకున్న తర్వాత మీ ఆరోగ్యంలో తేడాను గమనించండి..అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి

Published by: RAMA
Image Source: freepik