కొంతమందిని దోమలు ఎక్కువగా ఎందుకు కుడతాయి?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

దాని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు

Image Source: pexels

ప్రధాన కారణం ఏమిటంటే, వేగంగా శ్వాస తీసుకునే వ్యక్తుల వైపు దోమలు ఎక్కువగా ఆకర్షితులవుతాయి.

Image Source: pexels

శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందో, వారిని దోమలు ఎక్కువగా కుడుతాయి.

Image Source: pexels

అలాగే, ఎవరికైతే ఎక్కువ చెమట పడుతుందో దోమలు వారి వైపు త్వరగా వస్తాయి.

Image Source: pexels

ఎందుకంటే శరీరంలో ఉండే లాక్టిక్ ఆమ్లం, యూరిక్ ఆమ్లం మరియు అమ్మోనియా దోమలను బాగా ఆకర్షిస్తాయి.

Image Source: pexels

దీనితో పాటు, చాలా పరిశోధనలలో O బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు దోమలకు చాలా ఇష్టమైనవారని కనిపెట్టారు.

Image Source: pexels

సాధారణం కంటే దాదాపు 21% ఎక్కువగా గర్భంతో ఉన్న మహిళల్ని దోమలు కుడతాయి.

Image Source: pexels

దీనితో పాటు మద్యం సేవించే వారిలో దోమలు కుట్టే ప్రమాదం కూడా పెరుగుతుంది.

Image Source: pexels

అలాగే నలుపు, నీలం రంగు దుస్తులు ధరించేవారిని కూడా దోమలు ఎక్కువగా కుడతాయని నమ్ముతారు,

Image Source: pexels