దోసకాయను తొక్క తీసి తినాలా , తీయకుండా తినాలా?

Published by: RAMA
Image Source: freepik

వేసవిలో కీరా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది

Published by: RAMA
Image Source: freepik

చాలామంది తొక్కతీసి తింటారు కానీ తొక్కతో తింటేనే ఎక్కువ ప్రయోజనాలుంటాయ్

Published by: RAMA
Image Source: freepik

దోసకాయ తొక్కలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి

Published by: RAMA
Image Source: freepik

మన శరీరానికి అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉంటాయి

Published by: RAMA
Image Source: freepik

దోసకాయ తొక్కను తినడం వల్ల శరీరం డీటాక్సిఫికేషన్ చెందుతుంది

Published by: RAMA
Image Source: freepik

శరీరంలో ఉండే విషాలు బయటకు వెళ్తాయి

Published by: RAMA
Image Source: freepik

మలబద్ధకం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది

Published by: RAMA
Image Source: freepik

బరువు తగ్గడానికి కూడా దోసకాయను తొక్క ఉపయోగపడుతుంది

Published by: RAMA
Image Source: freepik

తొక్కతో సహా దోసకాయ తినాలంటే ముందు బాగా శుభ్రం చేయండి

Published by: RAMA
Image Source: freepik