ఈ అలవాట్లు హార్ట్ ఎటాక్ కి కారణం అవుతాయ్!

Published by: RAMA
Image Source: freepik

యువకులు , వృద్ధులు అనే తేడాలేదు..అందరూ హార్ట్ అటాక్ బారిన పడుతున్నారు

Published by: RAMA
Image Source: freepik

గుండెపోటు వచ్చేందుకు కారణాలు చాలా ఉన్నాయ్

Published by: RAMA
Image Source: freepik

అధిక ఒత్తిడి - ఆందోళన చెందడం

Published by: RAMA
Image Source: freepik

ఊబకాయం - అతిగా తినడం

Published by: RAMA
Image Source: freepik

ముందునుంచి గుండె సంబంధిత సమస్య ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం పెరగవచ్చు

Published by: RAMA
Image Source: freepik

ధూమపానం, మద్యం సేవించడం గుండెపోటుకి కారణం అవుతాయి

Published by: RAMA
Image Source: freepik

మధుమేహ వ్యాధిగ్రస్తులకు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ

Published by: RAMA
Image Source: freepik

ఎక్కువ సమయం కూర్చోవడం, శారీరకశ్రమ లేకపోవడం కూడా గుండెపోటుకి కారణం

Published by: RAMA
Image Source: freepik

నూనెలో వేయించిన ఆహారాలు ఎక్కువగా తిన్నా గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది

Published by: RAMA
Image Source: freepik