Good Morning CM Sir : సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏపీ రోడ్ల ఫోటోలే - నెంబర్ వన్‌గా ట్రెండ్ చేసిన జనసైనికులు !
ఏపీలో రోడ్ల పరిస్థితిపై జనసైనికులు సోషల్ మీడియాలో లక్షల కొద్దీ పోస్టుల చేశారు. నెంబర్ వన్‌గా #GoodMorningCMSir ట్రెండ్ అయింది.
Good Morning CM Sir : ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితి జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ ఉద్దృతంగా ాగింది. గుడ్మార్నింగ్ సీఎం సార్ పేరుతో ఉదయం నుంచి ట్వీట్లు చేయాలని జనసేనానికి పిలుపునిచ్చారు. తాను కూడా చేస్తానన్నారు. ఆ ప్రకారం తాను ప్రయాణించిన ఓ రోడ్డు దుస్థితిని పోస్ట్ చేశారు.
#GoodMorningCMSir pic.twitter.com/9VYlpiQTT5
— Pawan Kalyan (@PawanKalyan) July 15, 2022
ఆ ప్రకారం #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు వెల్లువెత్తాయి. ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఆ హ్యాష్ ట్యాగ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. మధ్యాహ్నానికే రెండు లక్షల 70వేలకు పైగా ట్వీట్లతో ఎవరూ అందుకోలేనంత ఎత్తులో నిలిచింది.
East Godavari roads 🚶#GoodMorningCMSir #Pawankalyan
— vaishuu (@kalyanholic__) July 15, 2022
pic.twitter.com/bWvfiI26vV
Rajahmundry to seethaanagaram road#GoodMorningCMSir #Pawankalyan
— Kishore Chowdary (@KishorePKVK) July 15, 2022
pic.twitter.com/cyMFSBtrY0
#GoodMorningCMSir
— Ternekal Venkappa (@TKL_Venkappa) July 15, 2022
Accept the truth...Focus on improvement points...do not waste time on arguments.. pic.twitter.com/4hzcwcmnw8
ప్రతి ఒక్క ట్వీట్‌లో రోడ్ల దుస్థితిని జనసైనికులుచూపించారు. అత్యంత దారుణంగా మారిన రహదారులు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సోషల్ మీడియాలో పెట్టారు.
#GoodMorningCMSir @ysjagan@PawanKalyan
— South Digital Media (@SDM_official1) July 15, 2022
FULL THREAD ON ROADS SITUATION IN ANDHRA PRADESH 👇👇👇 pic.twitter.com/DsuJmWhCzO
#GoodMorningCMSir @ysjagan
— UdayKalyanEditO (@ram_ananthu) July 15, 2022
We Want Roads in Andhra Pradesh 🧐 pic.twitter.com/rchBg94kPd
మరో రెండు రోజుల పాటు ఈ డిజిటల్ క్యాంపెన్ నిర్వహించాలని జనసేనాని నిర్ణయించారు. మరో రెండు రోజులూ ఈ అంశం ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.
Black Bridge to Red Bridge road , Amalapuram#GoodMorningCMSir@PawanKalyan @JanaSenaParty@TrendPSPK @PawanismNetwork @SupremePSPK @amalapurampkfc pic.twitter.com/VrL3ghjj6w
— Bheemla Nayak ™ (@NaiduArava555) July 15, 2022
Red Bridge , Amalapuram#GoodMorningCMSir@PawanKalyan || @JanaSenaParty pic.twitter.com/bOnuqew6fy
— SRM PK Fans (@SRMPKFans) July 15, 2022