అన్వేషించండి

Puttaparthi News: అనంతలో చంద్రబాబు షాడో టీం టూర్‌- పల్లెపై నెగటివ్‌ ఫీడ్‌బ్యాక్- బీసీ అభ్యర్థి కోసం టీడీపీ వెతుకులాట!

Puttaparthi News: నియోజకవర్గాల్లో చంద్రబాబు షాడో టీంలు తిరుగుతున్నాయి. అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అభ్యర్థుల పనితీరు ఎలా ఉంది అన్నది ఎప్పటికప్పుడు అధినేతకు చేరవేస్తున్నాయి. 

Puttaparthi News: రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ(YSRCP), ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం(Telugu Desam Party) అభ్యర్థుల వేటలో మునిగిపోయాయి. ఈసారి ఎలాగైనా గెలవాలని తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) పట్టుదలగా ఉన్నారు. జిల్లాల వారీగా చంద్రబాబు షాడో బృందం చక్కర్లు కొడుతోంది. ఆయా జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అభ్యర్థుల పనితీరు ఎలా ఉంది అన్నది ఎప్పటికప్పుడు అధినేత చంద్రబాబుకు చేరవేస్తున్నారు. 

మంత్రిగా పని చేసిన పల్లె

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పుట్టపర్తి నియోజకవర్గం(Puttaparthi Constituency) ఇన్చార్జిగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కొనసాగుతున్నారు. పుట్టపర్తి నుంచి రెండు దఫాలుగా పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పల్లె రఘునాథ్ రెడ్డి(Palle Raghunatha Reddy) పని చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన నేతగా కొనసాగుతూ వచ్చారు. 

అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులతో చేటు

2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి దుద్దేకుంట శ్రీధర్ రెడ్డి పై మాజీ మంత్రి పల్లె ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం పల్లె రఘునాథ్ రెడ్డికి నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కొన్ని సామాజిక వర్గాలు ముఖ్యంగా కమ్మ,బోయ,బలిజ,వడ్డెర వర్గాలు పల్లె రఘునాథ్ రెడ్డికి సహకరించకడం లేదని టాక్. అందుకే పరిస్థితి వచ్చిందని చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వైసిపి మండల నాయకులకు ఆయన సహకరించి ఆదుకున్నారనే ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ నేతలు కార్యకర్తల కన్నా ప్రతిపక్ష నేతలనే ఎక్కువగా చూసుకునేవారని అభిప్రాయపడుతోంది కేడర్. 

బీసీకి ఇచ్చే అవకాశం

ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఇదే అంశంపై చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది. అధిష్ఠానం మాత్రం అయన కొడలు వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారము. బిసి సామాజిక వర్గాలలో సమర్థుడైన అభ్యర్థి కొసం కూడా వెతుకుతున్నారు. ఆయా వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి ఎంపీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 

వైసీపీ నేతలు కూడా రఘునాథ రెడ్డి పోటీలో ఉంటే వెరీ హ్యాపీ అంటున్నారట. పల్లే అభ్యర్థి అయితే భారీ అధిక్యతతో గెలుస్తామని కూడా చెప్పుకుంటున్నారు. మొత్తం మీదా అచార్యులుగా సుదీర్ఘ కాలము పని చేసి రాజకీయాలలోకి వచ్చిన పల్లెకు అయన శిష్యులే ఈ సారి ప్రత్యర్థులు అయ్యేలా ఉన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget