అన్వేషించండి

Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు !

కులం పేరుతో దూషించారని మంత్రి అవంతి శ్రీనివాస్‌పై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఓ మీడియా ప్రతినిధిని కులం పేరుతో దూషించారని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ( YSR Congress Party ) చెందిన మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ( Avanti Srinivas )  వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఓ మీడియా  ప్రతినిధిని కులం పేరుతో దూషించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై పవన్ ప్రభ అనే వ్యక్తి విశాఖ పోలీస్ కార్యాలయంలోని సెంట్రల్ కంప్లైంట్ సెల్‌లో ( Vizag Central Complaint Cell ) ఫిర్యాదు చేశారు.  కోరాడ లో జరిగిన రైతు భరోసా బహిరంగ సభలో  అవంతి శ్రీనివాస్  ఒక జర్నలిస్టు ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు.
Complaint On Avanti Srinivas :

రైతు భరోసా పథకం నిధులను బ్యాంక్ అకౌంట్లలో సీఎం జగన్ మీట నొక్కి జమ చేశారు. అదే రోజున పలు చోట్ల సభలు ఏర్పాటు చేసి.. రైతులకు తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మంచిని మంత్రులు, వైఎస్ఆర్‌సీపీ నేతలు వివరించారు. ఈ సందర్భంగా భీమిలి ఎమ్మెల్యే అయిన అవంతి శ్రీనివాస్ కోరాడలో ( Korada ) సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ప్రతినిధిని కులం పేరుతో దూషించినట్లుగా వీడియోలు వైరల్ ( Viral Videos ) అయ్యాయి. ఓ పోలీస్ అధికారిని కూడా ఆయన అదే విధంగా కించపర్చినట్లుగా వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయ్యాయి. తెలుగుదేశం పార్టీ కూడా విమర్శలు గుప్పించింది. 

అయితే పోలీసు అధికారిపై ( Police Officer ) ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎవరూ స్పందించలేదు. కానీ మీడియా ప్రతినిధి కులం తెలిసేలా వ్యాఖ్యలు చేయడం.. ఒరేయ్ అనడంతో .. ఆ సామాజికవర్గం ( Caste ) నుంచి విమర్శలు వచ్చాయి. ఇప్పుడు... అదే కారణంతో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పోలీసులు తీసుకున్నారు కానీ కేసు నమోదు చేశారో లేదో స్పష్టత లేదు. పోలీసులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. 

ఈ అంశంపై ఇప్పటికే రాజకీయ పార్టీలు, వివిధ సామాజికవర్గ సంఘాలు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌పై విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు పోలీస్ ఫిర్యాదు కూడా నమోదు కావడంతో ఆయన చిక్కుల్లో పడినట్లయింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ACB Raids: ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
AP CM Chandrababu: అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు, అనంతరం ఆలయంలో పూజలు
అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు, అనంతరం ఆలయంలో పూజలు
Tiger Attack In Komaram Bheem Asifabad : కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ACB Raids: ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
AP CM Chandrababu: అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు, అనంతరం ఆలయంలో పూజలు
అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు, అనంతరం ఆలయంలో పూజలు
Tiger Attack In Komaram Bheem Asifabad : కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
Tirumala News: తిరుపతి స్థానికులకు శ్రీనివాసుడి దర్శనం - టోకెన్లు ఎక్కడ ఇస్తారంటే?
తిరుపతి స్థానికులకు శ్రీనివాసుడి దర్శనం - టోకెన్లు ఎక్కడ ఇస్తారంటే?
Vishnu Meet Lokesh: నారా లోకేష్‌ను కలిసిన మంచు విష్ణు - ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధుల కోసమేనా ?
నారా లోకేష్‌ను కలిసిన మంచు విష్ణు - ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధుల కోసమేనా ?
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TSPSC New Chairman Venkatesam: తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం - రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం - రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
Embed widget