అన్వేషించండి
Wimbledon: వింబుల్డన్‌లో విరాట్, అనుష్క సందడి- ఈ జంటతోపాటు అవనీత్ కౌర్ ఫొటోలు వైరల్
Wimbledon: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వింబుల్డన్ మ్యాచ్ చూశారు. అవనీత్ కౌర్ కూడా హాజరయ్యారు. వీళ్లతోపాటు చాలా మంది సెలబ్రిటీలు ఈ మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు.
వింబుల్డన్‌లో సందడి చేసిన బాలీవుడ్ అందగత్తెలు
1/6

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ వింబుల్డన్‌లో టెన్నిస్ దిగ్గజం నోవాక్ జోకోవిచ్ మ్యాచ్ చూడటానికి వెళ్లారు. వారితోపాటు ఆ మ్యాచ్‌లో బాలీవుడ్ బ్యూటీ అవనీత్ కౌర్ కూడా మ్యాచ్ చూడటానికి వచ్చింది. ఆమె స్వయంగా తన సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసింది.
2/6

అవనీత్ మంగళవారం నాడు తన ఇన్స్టాగ్రామ్‌లో వింబుల్డన్ ఛాంపియన్షిప్ సమయంలో తీసిన కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఫోటోలలో ఆమె టూరిస్ట్ ప్రదేశాల్లో ఫోజులిస్తూ కనిపించింది.
Published at : 09 Jul 2025 11:06 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















